అన్వేషించండి
Guppedantha Manasu Mukesh Gowda: 'గుప్పెడంతమనసు' రిషి ఇక సీరియల్స్ కి బైబై చెప్పేస్తాడా - ముఖేష్ గౌడ హీరో లుక్ చూశారా!
Guppedantha Manasu Mukesh Gowda: గుప్పెడంతమనసు సీరియల్ లో రిషిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ముఖేష్ గౌడ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.
గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
1/10

గుప్పెడంత మనసు సీరియల్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఈ వారంతో సీరియల్ కి శుభం కార్డ్ పడడం పక్కా అని క్లారిటీ వచ్చేసింది. రిషి సర్ మీరు వెళ్లొద్దంటూ స్కూల్లో పిల్లల్లా..స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా మెసేజెస్ పెడుతూనే ఉన్నారు. ఇంతలోనే మంచి అప్ డేట్ ఇచ్చాడు రిషి
2/10

సీరియల్ కి శుభం కార్డ్ పడితేనేం..సినిమా హీరోగా మీ ముందుకు వస్తున్నానంటూ పండుగలాంటి వార్త చెప్పాడు. వరలక్ష్మీవ్రతం రోజే దీనికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు ముఖేష్ గౌడ. సినిమా టైటిల్ కూడా ప్రియమైన నాన్నకు అని రివీల్ చేశాడు.
Published at : 24 Aug 2024 12:13 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















