యాంకర్‌గా, నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా తెలుగు ప్రేక్షకులను బాగా పరిచయం ఉంది హరితేజ. బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
'ఆడవారి మాటలకు అర్ధాలే వేరు' సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హరితేజ ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. నటనలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.
వెండి తెరపైనే కాకుండా 2011లో బుల్లితెరపై ' మనసు మమత' సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది. పలు షోస్ లో యాంకరింగ్ చేసి మెప్పించింది. 2017 లో బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 5 కంటిస్టెంట్ గా నిలిచింది.
2015 లో దీపక్ ను పెళ్లిచేసుకున్న హరితేజకు ఓ కూతురు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హరితేజ లేటెస్ట్ గా షేర్ చేసిన ట్రెడిషనల్ ఫొటోస్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
హరితేజ (Image credit: Hariteja/Instagram)
హరితేజ (Image credit: Hariteja/Instagram)
హరితేజ (Image credit: Hariteja/Instagram)
Sreemukhi Latest Pics : పింక్ టాప్ వేసిన శ్రీముఖి - క్లాస్ లుక్‌లో బుల్లితెర రాములమ్మ
బ్లాక్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతున్న రష్మి - ఎంత అందంగా ఉందో?
Anchor Shyamala: స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న యాంకర్ శ్యామల
Anchor Sreemukhi: గ్రీన్ డ్రెస్ లో శ్రీముఖి గ్లామర్ షో
Rithu Chowdary: లంగావోణీలో జబర్దస్త్ బ్యూటీ హొయలు
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!