అన్వేషించండి
Advertisement

Guppedantha Manasu August 6th Episode: కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే.. రిషిధార రొమాంటిక్ మూమెంట్స్.. ఉప్పొంగిన 'గుప్పెడంత మనసు'!
Guppedantha Manasu Serial Today: దేవయాని - శైలేంద్ర స్కెచ్ లకు చెక్ పెట్టేందుకు కొత్త ప్లాన్ వేశారు రిషిధార. ఈ రోజు ఎపిసోడ్ లో రిషిధార రొమాంటిక్ ఫొటోస్ ఇవే....

Image Credit: Disney Plus Hotstar/ Star Maa
1/9

రిషి..రంగాలా మారి తిరిగిరావడంతో గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషిలా వసుకి దగ్గరవుతూనే...రంగాలా శైలేంద్రకి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతున్నాడు. ఆగష్టు 06 ఎపిసోడ్ లో రిషిధార రొమాంటిక్ మూమెంట్స్ చూసి గుప్పెడంతమనసు ప్రేక్షకుల మనసు ఉప్పొంగింది
2/9

తలకుస్నానం చేసి వసుధార జుట్టు ఆరబెట్టుకుంటుండగా..అప్పుడే వచ్చిన రిషి వసుని చూసి మైమరిచిపోతాడు..అలానే చూస్తుండిపోతాడు
3/9

మెట్లపై కూర్చుని వసుని చూస్తూండిపోతాడు..కాసేపటికి వసుధార వచ్చి పిలిస్తే కానీ ఊహల్లోంచి బయటకు రాడు..
4/9

మీరెప్పుడు వచ్చారని అడిగితే..అజంతా శిల్పంలా ఉన్నావని కాంప్లిమెంట్ ఇస్తాడు.. రిషిధార ఎప్పుడు కలుస్తారో అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ సన్నివేశం గుప్పెడంతగుండెలో సందడి నింపింది...
5/9

రిషిధార రొమాంటిక్ మూమెంట్స్.. ఉప్పొంగిన 'గుప్పెడంత మనసు'!
6/9

రిషిధార రొమాంటిక్ మూమెంట్స్.. ఉప్పొంగిన 'గుప్పెడంత మనసు'!
7/9

రిషిధార రొమాంటిక్ మూమెంట్స్.. ఉప్పొంగిన 'గుప్పెడంత మనసు'!
8/9

రిషిధార రొమాంటిక్ మూమెంట్స్.. ఉప్పొంగిన 'గుప్పెడంత మనసు'!
9/9

రిషిధార రొమాంటిక్ మూమెంట్స్.. ఉప్పొంగిన 'గుప్పెడంత మనసు'!
Published at : 06 Aug 2024 12:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion