అన్వేషించండి

Guppedanta Manasu Anupama: గుప్పెడంత మనసు అనుపమ (చంద్ర లక్ష్మణ్) భర్త - కొడుకు ఫొటోస్ చూశారా!

Guppedantha Manasu Serial : జగతి చనిపోయిన తర్వాత గుప్పెడంతమనసులో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ లో ఆమె పేరు అనుపమ..అసలు పేరు చంద్ర లక్ష్మణ్. ప్రస్తుతం ఈమె చుట్టూనే కథ నడుస్తోంది....

Image Credit: Chandra Lakshman/ Instagram

1/10
గుప్పెడంతమనసు సీరియల్ లో అనుపమగా ఎంట్రీ ఇచ్చిన ఆమె  పేరు చంద్ర లక్ష్మణ్. ప్రస్తుతం సీరియల్ మొత్తం ఈమె చుట్టూనే తిరుగుతోంది

2/10
జగతి లేని లోటు అనుపమ తీరిస్తే...రిషి లేని లోటు తీర్చేందుకు మను ఎంట్రీ ఇచ్చాడు. గతంలో జగతి-రిషి మధ్య తల్లి -కొడుకు సెంటిమెంట్ తో సీరియల్ నడిస్తే..ఇప్పుడు కూడా అదే స్టోరీ నడుస్తోంది

3/10
అనుపమకి..మను కన్నబిడ్డా లేదంటే పెంచిన బిడ్డా అన్నది ఇంకా క్లారిటీ లేదు కానీ..తండ్రి మాత్రం మహేంద్ర అని క్లారిటీ వచ్చేసింది

4/10
సీరియల్ లో ఇప్పుడు అనుపమ గతం ఏంటి, మను తండ్రి ఎవరన్నదే హాట్ టాపిక్.

5/10
2021లో పెళ్లి చేసుకున్న చంద్రకి ఇప్పుడు ఓ బాబు ఉన్నాడు. ఓ వైపు ఫ్యామిలీ లైఫ్ మరోవైపు కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతోంది చంద్ర లక్ష్మణ్

6/10
చెన్నైలో హోటల్ మానేజ్మెంట్ చదువుతున్న సమయంలో చంద్ర లక్ష్మణ్ కి సినిమాల్లో అవకాశం వచ్చింది

7/10
2002 లో ఇండస్ట్రీ అడుగుపెట్టిన చంద్ర లక్ష్మణ్... తమిళం, మళయాలంలో 10 సినిమాల్లో నటించింది.  తెలుగులో గుప్పెడంతమనసు సీరియల్  కన్నా ముందు మమతల కోవెల, సీతాకోక చిలుక సీరియల్స్ లో నటించింది

8/10
గుప్పెడంతమనసు అనుపమ (చంద్రలక్ష్మణ్) ఫొటోస్ Image Credit: Chandra Lakshman/ Instagram

9/10

10/10

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget