అన్వేషించండి
Guppedantha Manasu Raksha Gowda: లుక్ మార్చిన వసుధార, శారీ ఇలా కట్టినా బావుంది
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/6b7872ff0f10b2267e72cd65e2df8e2e_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Raksha Gowda/Instagram
1/7
![కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/eb40e365531f45f889aa965d4338c306605b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కృష్ణవేణి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో నటిస్తోంది. వసుధార పాత్రలో రక్షా గౌడ నటనకు చాలామంది అభిమానులున్నారు.
2/7
![బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/b0e314bf3cffd1a85a311fa9ef72f8817fa05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బెంగుళూరులోనే పుట్టి పెరిగిన రక్షా గౌడ విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులోనే. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో మోడలింగ్ లో అడుగుపెట్టిన రక్షా బీబీఏ చదువుండగా 'రాధారమణ' అనే కన్నడ సీరియల్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
3/7
!['ఫుట్ మాలీ' అనే కన్నడ సీరియల్ లో కూడా నటించిన రక్షా గౌడ... బిగ్ బాస్ కంటిస్టెంట్ సోహెల్ తో కలసి 'కృష్ణవేణి' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన రక్షా గౌడ ఇప్పుడు వసుధారగా మెప్పిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/fb544b14de8afa11ed8b2e85ad28c4fafb5f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఫుట్ మాలీ' అనే కన్నడ సీరియల్ లో కూడా నటించిన రక్షా గౌడ... బిగ్ బాస్ కంటిస్టెంట్ సోహెల్ తో కలసి 'కృష్ణవేణి' సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ తో ప్రేక్షకుల అభిమానం పొందిన రక్షా గౌడ ఇప్పుడు వసుధారగా మెప్పిస్తోంది.
4/7
![గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/c4d7c0bda1134142771798fa3442a1d757472.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
5/7
![గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/5144662efe40ba7e130fbca6190354489d035.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
6/7
![గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/3b1e9f26ba2bda2da8fa456f377c8ecf507a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
7/7
![గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/a8f197a20ad60cf937f74fded5ab1516072d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు వసుధార (రక్షా గౌడ) (Image Credit: Raksha Gowda/Instagram)
Published at : 07 Apr 2022 09:42 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion