అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Niranjan BS: వేద యష్ కాదు ఇకపై సత్యభామ క్రిష్!
సత్యభామ సీరియల్ ' క్రిష్' (నిరంజన్)
![సత్యభామ సీరియల్ ' క్రిష్' (నిరంజన్)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/d946b5657498bd35ec5de5c93ab5a7d11699350472195217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit :Niranjan/Instagram
1/6
![ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో యష్-వేదగా మెప్పించిన నిరంజన్-దెబ్ జానీ మోదక్ ఇప్పుడు సత్యభామ సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ క్రిష్ పాత్రలో కనిపిస్తున్నాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/789e6ffa6c9f8a6b5b9cdb555ce116817e2f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో యష్-వేదగా మెప్పించిన నిరంజన్-దెబ్ జానీ మోదక్ ఇప్పుడు సత్యభామ సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ క్రిష్ పాత్రలో కనిపిస్తున్నాడు
2/6
![1996 ఆగస్టులో జన్మించిన నిరంజన్ విద్యాభ్యాసం మొత్తం తాను పుట్టిన బెంగళూరులోనే జరిగింది. నిరంజన్ తల్లి టీచర్, తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/91bbc57e0df2b2e4b4a52d2470b3ba8defbc8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1996 ఆగస్టులో జన్మించిన నిరంజన్ విద్యాభ్యాసం మొత్తం తాను పుట్టిన బెంగళూరులోనే జరిగింది. నిరంజన్ తల్లి టీచర్, తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు.
3/6
![చిన్నప్పటి నుంచీ ఆర్మీలో జాయిన్ అవ్వాలనే కోరికతో స్కూల్, కాలేజీలో NCC చేశాడు. స్పోర్ట్స్ పట్ల చాలా ఆసక్తిగా చూపించేవాడు. కానీ దురదృష్టం వెంటాడింది. ఓ ప్రమాదంలో తన లిగిమెంట్ దెబ్బతిని ఆర్మీలో చేరాలన్న ఆశ కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రేడీయో జాకీగా, ఇప్పుడు సీరియల్ హీరోగా వెలుగుతున్నాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/783ec08f723d0bb7957d7a893bef54a612257.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిన్నప్పటి నుంచీ ఆర్మీలో జాయిన్ అవ్వాలనే కోరికతో స్కూల్, కాలేజీలో NCC చేశాడు. స్పోర్ట్స్ పట్ల చాలా ఆసక్తిగా చూపించేవాడు. కానీ దురదృష్టం వెంటాడింది. ఓ ప్రమాదంలో తన లిగిమెంట్ దెబ్బతిని ఆర్మీలో చేరాలన్న ఆశ కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రేడీయో జాకీగా, ఇప్పుడు సీరియల్ హీరోగా వెలుగుతున్నాడు
4/6
![కన్నడ సీరియల్ 'గాంధారి' తో బుల్లితెరపై ప్రయాణం మొదలెట్టాడు. ఆ తర్వాత నిరంజన్ నటించిన నందిని సీరియల్ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ ప్రసారమైంది. ఈ సీరియల్ సక్సెస్ కావడంతో నిరంజన్ కి మంచి అవకాశాలు వచ్చాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/3a205adb994bbc20337979e3fdf2d83491a5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడ సీరియల్ 'గాంధారి' తో బుల్లితెరపై ప్రయాణం మొదలెట్టాడు. ఆ తర్వాత నిరంజన్ నటించిన నందిని సీరియల్ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ ప్రసారమైంది. ఈ సీరియల్ సక్సెస్ కావడంతో నిరంజన్ కి మంచి అవకాశాలు వచ్చాయి
5/6
![సత్యభామ సీరియల్ ' క్రిష్' (నిరంజన్)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/a755ff5c4ca256b19bead4c3c73d0fe7ff321.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యభామ సీరియల్ ' క్రిష్' (నిరంజన్)
6/6
![సత్యభామ సీరియల్ ' క్రిష్' (నిరంజన్)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/07/591ffcbdcbd5c19825b9b4e742f635aad1594.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యభామ సీరియల్ ' క్రిష్' (నిరంజన్)
Published at : 07 Nov 2023 03:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
సినిమా
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement