అన్వేషించండి
Brahmamudi Serial Today May 14th: కళావతిని పెళ్లి చేసుకుంటానన్న రాజ్, ఇంట్లోంచి వెళ్లగొట్టిన కావ్య - బ్రహ్మముడి మే 14 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial Today Episode:గతం మర్చిపోయిన యామినితో పెళ్లికి సిద్ధమవుతుంది యామిని... అది జరగదంటూ షాకిస్తుంది కావ్య. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. బ్రహ్మముడి మే 14ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
‘బ్రహ్మముడి’ సీరియల్ మే 14ఎపిసోడ్ హైలెట్స్ - Brahmamudi Serial Today May 14th Episode
1/10

నువ్వు గతం గుర్తొచ్చే ప్రయత్నాలు చేస్తే తన ప్రాణానికే ప్రమాదం అని నీకు తెలుసు..అందుకే నువ్వు ఏమీ చేయలేవు అంటుంది యామిని. ఇక రాజ్ నా సొంతం అంటుంది
2/10

నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా భర్తను నానుంచి దూరం చేయలేవు..ఎప్పటికైనా నావైపు వస్తారు, నన్నే భార్యగా స్వీకరిస్తారు అని సవాల్ చేస్తుంది కావ్య
Published at : 14 May 2025 09:41 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















