అన్వేషించండి
Allu Arjun Birthday: 'గంగోత్రి' నుంచి 'పుష్ప' వరకు తగ్గేదేలే -హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్
image credit : Allu Arjun/Instagram
1/11

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఈరోజు (ఏప్రిల్ 8). హీరోగా గంగ్రోంద్రి సినిమాతో మొదలైన బన్నీ సినీ ప్రస్థానం ఓ రేంజ్ లో ఎగసి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు. పుష్ప సినిమాతో క్రేజ్ మరింత పెంచుకున్న బన్నీకి కుటుంబ సభ్యులతో పాటూ టాలీవుడ్ సెలబ్రెటీలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2/11

కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ముద్దుగా 'బన్నీ' అని పిలుచుకునే అల్లు అర్జున్, ఏప్రిల్ 8న 41వ ఏట అడుగు పెడుతున్నాడు. 'గంగోత్రి' నుంచి ‘పుష్ప’ వరకూ ప్రతి పాత్రలోనూ తగ్గేదేలే అంటూ దూసుకుపోయాడు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే బన్నీ... పుష్పరాజ్ గా సౌత్ తో పాటూ నార్త్ లోనూ సత్తా చాటుకున్నాడు.
Published at : 08 Apr 2022 11:38 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















