అన్వేషించండి
తమిళ దర్శకుడు శంకర్, ఉస్తాద్ రామ్ కూడా - ఆశిష్ రిసెప్షన్‌కు ఎవరెవరు వచ్చారో చూశారా?
దిల్ రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ శుక్రవారం హైదరాబాద్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు అనేక మంది హాజరయ్యారు.
ఆశిష్ రిసెప్షన్‌లో శంకర్, రామ్ పోతినేని
1/9

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. జైపూర్ సిటీలో వీరిద్దరికీ ఇప్పటికే వివాహం జరిగింది. రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరవడం విశేషం.
2/9

రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ‘గేమ్ ఛేంజర్’కు శంకర్‌నే దర్శకుడు.
Published at : 24 Feb 2024 10:51 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















