అన్వేషించండి

Tamanna: ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసిన తమన్నా - ప్రియుడు ఎక్కడా?

Tamanna: మిల్కీ బ్యూటీ పెళ్లంటూ ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ వర్మతో రిలేషన్ ఆఫీషియల్ అవ్వడంతో ఈ ఏడాది వారిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కానీ..

Image Source: Tamanna/Pixcel

1/10
Tamanna: నటుడు విజయ్‌ వర్మతో ప్రేమలో పడినప్పటి నుంచి తమన్నా మరింత జోష్‌గా కనిపిస్తుంది. ఇన్నాళ్లు ఒక లెక్క - ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది ఆమె వ్యవహరం చూస్తుంటే.

2/10
మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఆమె ఇప్పుడు ప్రియుడితో కలిసి ప్రపంచాన్ని చూట్టేస్తోంది. తెలుగులో ఆఫర్స్‌ లెకపోవడంతో ముంబైకి మకాం మార్చింది. ప్రియుడితో కలిసి ముంబైలో రోడ్లపై చక్కర్లు కొడుతుంది.

3/10
ఈ క్రమంలో తరచూ వెకేషన్స్‌కు వెళుతుంది. ఈ నేపథ్యంలో తమన్నా- విజయ్‌ వర్మకు ఎంగేజ్‌మెంట్‌ అంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

4/10
వీరిద్దరి రిలేషన్‌ ఆఫీషియల్‌ కావడంతో ఇరు కుటుంబ సభ్యుల నుంచి వీరి పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసిందని సమాచారం. దీంతో ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు తమన్నా, విజయ్ వర్మకు ఎంగేజ్‌మెంట్ ముహుర్తం ఫిక్స్ అయిందన్నారు.

5/10
ఆమె పెళ్లంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. అలాగే పెళ్లి కూడా ఫిక్స్‌ అయ్యిందంటూ గుసగుసలు వినిపించాయి. ఏప్రిల్ 21న ఈ ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ గాసిప్‌ రాయుళ్లు డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు.

6/10
ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించడంతో త్వరలోనే మూడు ముళ్ల బంధంతో వారి రిలేషన్‌షిప్‌ను అఫీషియల్ చేయాలని భావిస్తున్నారంటూ వార్తలు క్రియేట్‌ చేశారు.

7/10
దీంతో మిల్కీ బ్యూటీ ఇక సింగిల్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఈ క్రమంలో తమన్నా తాజాగా ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది.

8/10
కార్గో పాయింట్‌ బ్లాక్‌ టాప్‌లో నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో తమన్నా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సింగిల్‌గా ఉన్న తమన్నా చూసి ప్రియుడు ఎక్కడ, పెళ్లప్పుడు అంటూ ఆరా తీస్తున్నారు.

9/10
తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతిలో పద్దగా సినిమాలు లేవు. తెలుగులో చివరికి సత్యదేవ్‌ సరసన గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది. రీసెంట్‌గా రజనీకాంత్‌ జైలర్‌లో స్పెషల్‌ సాంగ్‌లో నటించింది. రా నువ్వు కావాలయ్య.. అంటూ అలరించింది.

10/10
ఇక తమన్నా సినిమాలన్ని వరుసగా ప్లాప్‌ అవుతున్నాయి. దీంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్‌ తగ్గిపోయాయి. హిందీలోనూ ఆమెకు పెద్దగా చాన్స్‌ రావడం లేదు. మరి కొత్త సంవత్సరంలో అయినా ఏదైనా కొత్త సినిమా ప్రకటించి లేక పెళ్లి వార్తతో అయినా గుడ్‌న్యూస్‌ చెబుతుందో చూడాలి.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget