అన్వేషించండి
Mahesh Babu on a Family Date : 'అన్నా.. ఫ్యామిలీ డేట్‌కి కూడా గుంటూరు కారం షర్టేనా'? ఫన్నీగా ఫ్యాన్ కామెంట్
Mahesh Babu Photos : న్యూ ఇయర్ 2024 సందర్భంగా మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి డేట్‌కి వెళ్లారు.

ఫ్యామిలీ డేట్లో మహేశ్ బాబు(Image Source : Instagram/NamrataShirodkar)
1/7

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీకి ఎంత విలువ ఇస్తారో అందరికీ తెలిసిందే. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఫ్యామిలీతో కలిసి డేట్‌కి వెళ్లారు.
2/7

నెక్స్ట్ జనరేషన్ అంటే మహేశ్ బాబు పిల్లలు గౌతమ్, సితార ఈ ఫోటోల్లో ఉన్నారు. నమ్రతా అక్క కూతురు అనౌష్క కూడా ఈ ఫోటోల్లో ఉన్నారు.
3/7

ఈ డేట్‌కి సంబంధించిన ఫోటోలను నమ్రతా ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే దీనికి ఓ అభిమాని.. 'అన్నా.. ఫ్యామిలీ డేట్‌కి కూడా గుంటూరు కారం షర్టేనా' అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.
4/7

నమ్రతా కూడా తన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధన్యమిస్తారు. తన ఫోటోల్లో ఎక్కువగా పిల్లలు కచ్చితంగా ఉంటారు. వెకేషన్‌కి కూడా పిల్లలతో కలిసి వెళ్తుంటారు మహేశ్, నమ్రతా.
5/7

నమ్రతా శిరోద్కర్ అక్క కుమార్తెతో నమ్రతా చాలా క్లోజ్‌గా ఉంటుంది. అనౌష్కను ఉద్దేశించి చాలాసార్లు నా కూతురు అంటూ పోస్ట్‌లు చేస్తుంది నమ్రతా.
6/7

మహేశ్ కూడా తన బ్రాండింగ్ షూట్లకు నమ్రతాను తీసుకెళ్తూ ఉంటారు. వాటికి సంబంధించిన ఫోటోలను నమ్రతా షేర్ చేస్తూ ఉంటారు.
7/7

రామ్ చరణ్ ఫ్యామిలీతో మహేశ్ ఫ్యామిలీ మంచి బాండింగ్ షేర్ చేసుకుంటారు. రీసెంట్గా క్రిస్మస్ సమయంలో ఉపాసన, నమ్రతా కలిసి బాగా సందడి చేశారు.
Published at : 02 Jan 2024 03:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion