అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nachhindhi Girl Friend Movie : సుకుమార్ విడుదల చేసిన 'ఎర్రతోలు పిల్లా' పాట
ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'. జెన్నీ హీరోయిన్. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో 'ఎర్రతోలు పిల్లా...' పాటను సుకుమార్ విడుదల చేశారు.
![ఉదయ్ శంకర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'నచ్చింది గర్ల్ ఫ్రెండూ'. జెన్నీ హీరోయిన్. కమర్షియల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో 'ఎర్రతోలు పిల్లా...' పాటను సుకుమార్ విడుదల చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/16/4ab31534c49b6563ba0f89092edb61b01663333149033313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరో ఉదయ్ శంకర్, నిర్మాత అట్లూరి నారాయణ రావు, సుకుమార్, దర్శకుడు గురు పవన్
1/4
![మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహించారు. శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. 'ఎర్రతోలు పిల్లా...' సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేసిన సుకుమార్... చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో గిరి కోడూరి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను ధనుంజయ్ ఆలపించారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహించారు. శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. 'ఎర్రతోలు పిల్లా...' సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేసిన సుకుమార్... చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో గిరి కోడూరి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను ధనుంజయ్ ఆలపించారు.
2/4
![సినిమా పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయని, త్వరలో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తామని చిత్ర నిర్మాత తెలిపారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
సినిమా పనులు దాదాపు తుదిదశకు చేరుకున్నాయని, త్వరలో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తామని చిత్ర నిర్మాత తెలిపారు.
3/4
!['నచ్చింది గర్ల్ ఫ్రెండూ' చిత్ర బృందంతో సుకుమార్](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
'నచ్చింది గర్ల్ ఫ్రెండూ' చిత్ర బృందంతో సుకుమార్
4/4
!['నచ్చింది గర్ల్ ఫ్రెండూ' సినిమాలో స్నేహం నేపథ్యంలో తెరకెక్కిన 'దోస్త్ అంటే నువ్వేరా...' పాటను నిజ జీవితంలో మంచి మిత్రులైన ట్యాలెంటెడ్ హీరోలు నారా రోహిత్, శ్రీ విష్ణు కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/16/80c82529111b0a16c1fc355f9fae9a1d3f91a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'నచ్చింది గర్ల్ ఫ్రెండూ' సినిమాలో స్నేహం నేపథ్యంలో తెరకెక్కిన 'దోస్త్ అంటే నువ్వేరా...' పాటను నిజ జీవితంలో మంచి మిత్రులైన ట్యాలెంటెడ్ హీరోలు నారా రోహిత్, శ్రీ విష్ణు కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు.
Published at : 16 Sep 2022 06:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
లైఫ్‌స్టైల్
విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion