అన్వేషించండి
Sobhita dhulipala: నల్లచీరలో 'మేడ్ ఇన్ హెవెన్ 2' బ్యూటీ శోభితా ధూళిపాళను చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు!
Sobhita dhulipala Photos: 'మేడ్ ఇన్ హెవెన్'సీజన్ 2 లో అద్భుతమైన నటనకు స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డ్ అందుకుంది శోభిత. ఆ ఆనందంలో వెలిగిపోతున్న తెలుగమ్మాయ్ ఆ ఫొటోస్ షేర్ చేసింది
శోభితా ధూళిపాళ (Image credit:Sobhita Dhulipala/Instagram)
1/8

నల్లచీరలో శోభిత లుక్ చూపుతిప్పుకోనివ్వకుండా ఉంది. అవార్డ్ గెలిచిన ఆనందం ఆమె కళ్లో కనిపిస్తోంది. అందుకే ఆ అవార్డును పైకెత్తి పట్టుకుని మరీ ఫోజులిచ్చింది. మేడ్ ఇన్ హెవెన్ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది
2/8

మలయాళంలో 'కురుప్', తెలుగులో 'మేజర్', తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో మెరిసింది. సినిమాల్లో కన్నా నాగచైతన్యతో అఫైర్స్ విషయంలోనే బాగా పాపులర్ అయింది
Published at : 23 Jul 2024 10:40 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
క్రికెట్
న్యూస్
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















