అన్వేషించండి

Sobhita Dhulipala : శోభితా ధూళిపాల లేటెస్ట్ ఫోటోలు.. పెన్సిల్ హీల్స్​లో, ప్రింటెడ్​ శారీలో లేడి టైగర్​లా ఉందట

Sobhita Dhulipala Latest Photos : నాగచైతన్యకు కాబోయే భార్య హైదరాబాద్​లోని ఓ ఈవెంట్​కి హాజరైంది. ప్రింటెడ్ చీరలో వెళ్లి శోభితా ధూళిపాల ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.

శోభితా ధూళిపాల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Sobhita Dhulipala)

1/6
శోభితా ధూళిపాల రీసెంట్​గా హైదరాబాద్​ వచ్చింది. అయితే నాగచైతన్యను మీట్ అవ్వడంతో పాటు.. హైదరాబాద్​లో జరుగుతున్న ఓ ప్రమోషనల్ ఈవెంట్​ కోసం ఆమె ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది.(Images Source : Instagram/Sobhita Dhulipala)

2/6
దానికి సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. Calling this Safari-Noir now For @satyapaulindia in Hyderabad ❤️‍🔥అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)

3/6
ఈ ఈవెంట్​ కోసం శోభితా సూపర్ స్టన్నింగ్​గా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. ముఖ్యంగా పెన్సిల్ హీల్స్​లో చాలా స్టైలిష్​గానూ కనిపించింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)

4/6
ప్రింటెడ్ సిల్క్​ శారీలో శోభితా సూపర్ స్టైలిష్​గా కనిపించింది. దానికి మ్యాచింగ్ స్లీవ్​ లెస్ బ్లౌజ్ వేసుకుని తన లుక్​ని ఫైనల్ చేసింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)

5/6
చీరకు తగ్గట్లు గోల్డెన్ బ్లాక్ చౌకర్​, గోల్డెన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని అందంగా కనిపించింది. హెయిర్​ని కూడా వెనుకు పోని వలె వేసుకుంది శోభితా.(Images Source : Instagram/Sobhita Dhulipala)

6/6
గోల్డెన్ మేకప్​ లుక్​లో.. పెదాలకు బ్రౌన్ లిప్​ స్టిక్ వేసుకుని ఫోటోలు దిగింది. ఈ ఫోటోలకు పాజిటివ్​గా, నెగిటివ్​గా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.(Images Source : Instagram/Sobhita Dhulipala)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Nani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదేKarun Nair vs Bumrah Fight | Dc vs MI IPL 2025 మ్యాచ్ లో బుమ్రా వర్సెస్ కరుణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Pawan Wife: పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా  ఫ్యాన్స్ అయిపోయారుగా !
పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా ఫ్యాన్స్ అయిపోయారుగా !
Embed widget