అన్వేషించండి
Shraddha Das : శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు.. చబ్బీగా మారిపోయిన హీరోయిన్
Shraddha Das Photos : సన్నగా మల్లెతీగ ఉండే శ్రద్ధా దాస్ కాస్త బొద్దుగా బొండు మల్లిలా మారింది. తన తాజా లుక్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
![Shraddha Das Photos : సన్నగా మల్లెతీగ ఉండే శ్రద్ధా దాస్ కాస్త బొద్దుగా బొండు మల్లిలా మారింది. తన తాజా లుక్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/9a844df6f3fc080c8a5a5a951fbfd43c1705837704624874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/shraddhadas)
1/6
![శ్రద్ధా దాస్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కాస్త బొద్దుగా కనిపించింది హీరోయిన్. చెవులకు పెద్ద జుంకాలు పెట్టుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/shraddhadas)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/5fd1db0b783e8e0d5955410105300313a8e1d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రద్ధా దాస్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కాస్త బొద్దుగా కనిపించింది హీరోయిన్. చెవులకు పెద్ద జుంకాలు పెట్టుకుని ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/shraddhadas)
2/6
![సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అనంతరం పలు సినిమాల్లో నటించింది. కానీ ఆర్య 2 సినిమాతో మంచిపేరు తెచ్చుకుంది. (Images Source : Instagram/shraddhadas)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/1174e76b3e617976ea9ee07cb0dd3cb305034.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిద్ధు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అనంతరం పలు సినిమాల్లో నటించింది. కానీ ఆర్య 2 సినిమాతో మంచిపేరు తెచ్చుకుంది. (Images Source : Instagram/shraddhadas)
3/6
![మరో చరిత్ర, నాగవల్లి, డార్లింగ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తర్వాత బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. మళ్లీ తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది ఈ భామ.(Images Source : Instagram/shraddhadas)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/948636761003207922aa1d8f0d0a8c1b69b95.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరో చరిత్ర, నాగవల్లి, డార్లింగ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తర్వాత బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్. మళ్లీ తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది ఈ భామ.(Images Source : Instagram/shraddhadas)
4/6
![కన్నడ, మలయాళం, బెంగాళీ సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా తనకు అందివచ్చిన పాత్రల్లో పరిధిమేరకు నటించి మంచి మార్కులు కొట్టేసింది శ్రద్ధా దాస్. (Images Source : Instagram/shraddhadas)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/0e9da393ad1b00650a63af3735dcde8053301.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడ, మలయాళం, బెంగాళీ సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా తనకు అందివచ్చిన పాత్రల్లో పరిధిమేరకు నటించి మంచి మార్కులు కొట్టేసింది శ్రద్ధా దాస్. (Images Source : Instagram/shraddhadas)
5/6
![సన్నని తీగలాగ ఉండే ఈ హీరోయిన్ తాజాగా కాస్త చబ్బీగా మారింది. ఈ లుక్‌లో శ్రద్ధాదాస్ సూపర్ స్టన్నింగ్‌గా కనిపిస్తుంది. (Images Source : Instagram/shraddhadas)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/2852afc49644b30b86fb2c7c5c847acf528ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సన్నని తీగలాగ ఉండే ఈ హీరోయిన్ తాజాగా కాస్త చబ్బీగా మారింది. ఈ లుక్‌లో శ్రద్ధాదాస్ సూపర్ స్టన్నింగ్‌గా కనిపిస్తుంది. (Images Source : Instagram/shraddhadas)
6/6
![ప్రస్తుతం తెలుగులో అర్థం అనే సినిమా చేస్తుంది శ్రద్ధా దాస్. ఈ సినిమా చిత్రీకరణకు సిద్ధంగా ఉంది. (Images Source : Instagram/shraddhadas)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/21/fd5cc90fa9682b3ff5ad293e745056329b242.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం తెలుగులో అర్థం అనే సినిమా చేస్తుంది శ్రద్ధా దాస్. ఈ సినిమా చిత్రీకరణకు సిద్ధంగా ఉంది. (Images Source : Instagram/shraddhadas)
Published at : 21 Jan 2024 05:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion