అన్వేషించండి
Alcohol Quitting : ఆల్కహాల్ మానేసిన తర్వాత శరీరంలో వచ్చే మార్పులు ఇవే.. బాబీ డియోల్ రియల్ ఎక్స్పీరియన్స్
Bobby Deol’s Real Experience After Quitting Alcohol : ఆల్కహాల్ మానేసిన తర్వాత తన జీవితం, ఆరోగ్యంలో అతిపెద్ద మార్పును చూశారట బాబీ డియోల్. అసలు మందు మానేస్తే శరీరంలో వచ్చే మార్పులు ఏంటో చూసేద్దాం.
ఆల్కహాల్ మానేయడం వల్ల కలిగే లాభాలు ఇవే
1/6

బాబీ డియోల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యానిమల్ సినిమాతో అతనికి టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ బాబీ మందు తాగడం మానేయడం వల్ల తనకు జరిగిన మార్పులు వివరించాడు. ఇది కేవలం జీవనశైలిలో మార్పు మాత్రమే కాదని.. ఆలోచనలు, భావోద్వేగాలను కూడా మార్చే నిర్ణయం అని తెలిపారు.
2/6

అయితే అసలు డ్రింక్ చేయడం మానేయడం వల్ల వచ్చే మార్పులు ఏంటో చూసేద్దాం. చాలా మంది ఒక గ్లాసు డ్రింక్ చేస్తే గుండెకు మంచిదని అనుకుంటారు. కాని ఇది నిజం కాదు. మద్యం మానేయడం వల్ల మీ రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ స్థాయి తగ్గుతుంది. దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలు, గుండె వైఫల్యం ప్రమాదం కూడా తగ్గుతుంది.
Published at : 31 Oct 2025 07:31 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















