అన్వేషించండి
Fauzi Actress Imanvi: ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి లేటెస్ట్ స్టిల్స్... చుడిదార్ కట్టినా క్యూట్‌గా ఉంది కదూ!
Prabhas Fauzi Heroine Imanvi: ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు... ఇమాన్వి కూడా ఎంతో వెయిట్ చేస్తున్న సినిమా 'ఫౌజీ'. ఆ అమ్మాయి ఎవరో కాదు... ఆ సినిమాలో హీరోయిన్. ఆమె లేటెస్ట్ స్టిల్స్ చూడండి.
'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి లేటెస్ట్ స్టిల్స్ (Image Courtesy: imanvi1013 / Instagram)
1/5

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు... హీరోయిన్ ఇమాన్వి కూడా ఎంతో వెయిట్ చేస్తున్న సినిమా 'ఫౌజీ'. ఆ హీరోయిన్ ఎవరు? అంటే... 'ఫౌజీ'లో ప్రభాస్ జంటగా నటిస్తున్న హీరోయిన్. ఆవిడ లేటెస్ట్ స్టిల్స్ చూడండి. (Image Courtesy: imanvi1013 / Instagram)
2/5

'ఫౌజీ' షూటింగ్ గ్యాప్ లో ఇమాన్వి ఫోటోలకు ఇలా ఫోజులు ఇచ్చారు. అందులో ఆమెను చూశారా? కొబ్బరి నీళ్లు తన అందానికి సీక్రెట్ అని చెబుతున్నట్టు లేదూ! (Image Courtesy: imanvi1013 / Instagram)
Published at : 31 Oct 2025 03:45 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















