అన్వేషించండి
Samantha Yashoda Stills : 'యశోద'లో సమంత - ఎంత అందంగా ఉందో కదా!
సమంత (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో, గర్భవతిగా నటించిన సినిమా 'యశోద' (Yashoda Movie). ఇందులో అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలో సమంత నటిస్తున్నారు.
![సమంత (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో, గర్భవతిగా నటించిన సినిమా 'యశోద' (Yashoda Movie). ఇందులో అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలో సమంత నటిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/70679212de7c26ac0e7b08a81050f7561666161666483313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'యశోద'లో సమంత
1/7
![యశోద మహిళా ప్రాధాన్య సినిమా. థియేటర్లలో ప్రేక్షకులను కుర్చీ అంచున మునివేళ్లపై కూరుకోబెట్టే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
యశోద మహిళా ప్రాధాన్య సినిమా. థియేటర్లలో ప్రేక్షకులను కుర్చీ అంచున మునివేళ్లపై కూరుకోబెట్టే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.
2/7
![ఆల్రెడీ విడుదలైన 'యశోద' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులో సమంత గ్లామర్ లేదు. అభినయంపై అందరి దృష్టి పడింది. సమంత, ఆమె నటన అందంగా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/cfb95706212b964f8e20859dc44e71bbd8404.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆల్రెడీ విడుదలైన 'యశోద' టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులో సమంత గ్లామర్ లేదు. అభినయంపై అందరి దృష్టి పడింది. సమంత, ఆమె నటన అందంగా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
3/7
![శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా 'యశోద'ను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా 'యశోద'ను శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
4/7
![హరి మరియు హరీష్ ఈ చిత్రానికి దర్శకులు](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
హరి మరియు హరీష్ ఈ చిత్రానికి దర్శకులు
5/7
![నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'యశోద' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/59488f5d209d1db451168b3be51f2a178ca56.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నవంబర్ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'యశోద' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
6/7
![వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు 'యశోద'లో ప్రధాన తారాగణం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/731cb92162986e0f1f0db7317c2bc1a75991b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు 'యశోద'లో ప్రధాన తారాగణం
7/7
!['యశోద'లో సమంత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/7dc50e7def8caa229444ffcc8394c11ce8c70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'యశోద'లో సమంత
Published at : 19 Oct 2022 12:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion