అన్వేషించండి
Sakshi Agarwal Photos: కోలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిపోయింది, ప్చ్ టాలీవుడ్ మిస్సైందే
image credit :Sakshi Agarwal/Instagram
1/8

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగిన సాక్షి అగర్వాల్ తమిళ బిగ్ బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. తమిళ్, కన్నడ, మలయాళంలోనే కాదు ఇప్పుడు హాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది.
2/8

ప్రస్తుతం హాలీవుడ్ ఫిల్మ్ ‘120 హవర్స్’లో యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రం ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తమిళ్‌లో ‘కురుక్కు వాజి, పురవి’సహా అరడజను సినిమాలతో బిజీగా ఉంది.
Published at : 29 Mar 2022 11:01 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















