అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rukmini Vasanth:రుక్మిణి వసంత్ - ఈ కన్నడ సోయగం కోసమే 'సప్త సాగరాలు దాటి'న రక్షిత్ శెట్టి !
Rukmini Vasanth Photos: రుక్మిణి వసంత్ అనేకన్నా సప్త సాగరాలు దాటి హీరోయిన్ అనగానే మీకు ఠక్కున గుర్తొస్తుంది. పక్కింటి అమ్మాయిలా చూడచక్కగా ఉండే రుక్మిణి లేటెస్ట్ ఫొటోస్ ఇవే...
![Rukmini Vasanth Photos: రుక్మిణి వసంత్ అనేకన్నా సప్త సాగరాలు దాటి హీరోయిన్ అనగానే మీకు ఠక్కున గుర్తొస్తుంది. పక్కింటి అమ్మాయిలా చూడచక్కగా ఉండే రుక్మిణి లేటెస్ట్ ఫొటోస్ ఇవే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/bb5fa7cf70702afdc056accabc7330c81719297329410217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit :RukminiVasanth/ Instagram
1/7
![రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన సప్త సాగరాలు దాటి సినిమాలో హీరోయిన్ గా నటించింది రుక్మిణి వసంత్. సినిమా చూస్తున్నంత సేపూ హీరోయిన్ లా కాకుండా పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టే ఉంటుంది రుక్మిణి నటన. ఈ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/bf43cdb3f245d284cff4d5664c483a41bcd91.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన సప్త సాగరాలు దాటి సినిమాలో హీరోయిన్ గా నటించింది రుక్మిణి వసంత్. సినిమా చూస్తున్నంత సేపూ హీరోయిన్ లా కాకుండా పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టే ఉంటుంది రుక్మిణి నటన. ఈ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది
2/7
![‘సప్త సాగరాలు దాటి’ మూవీతో మెప్పించిన రుక్మిణి వసంత్ ని తెలుగులో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే రుక్మిణి టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించనుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/937bd6d66a4456e54834421e1bcaeb4d6cf05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘సప్త సాగరాలు దాటి’ మూవీతో మెప్పించిన రుక్మిణి వసంత్ ని తెలుగులో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే రుక్మిణి టాలీవుడ్ ప్రేక్షకులను మురిపించనుంది
3/7
![‘కాంతార: చాప్టర్ 1’ లో ఛాన్స్ దక్కించుకున్నట్టు ఆ మధ్య న్యూస్ వైరల్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రుక్మిణి హీరోయిన్ గా నటించబోతోందని అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/f2aad3591e90b8f556d959d8266706a26d754.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘కాంతార: చాప్టర్ 1’ లో ఛాన్స్ దక్కించుకున్నట్టు ఆ మధ్య న్యూస్ వైరల్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రుక్మిణి హీరోయిన్ గా నటించబోతోందని అన్నారు.
4/7
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుక్మిణి వసంత్ ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. రీసెంట్ గా ఆమె అభిమానులతో పంచుకున్న పిక్స్ ఇవే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/504558c2e7d166fd8dea1204efeb635443405.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుక్మిణి వసంత్ ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. రీసెంట్ గా ఆమె అభిమానులతో పంచుకున్న పిక్స్ ఇవే..
5/7
![రుక్మిణి వసంత్ లేటేస్ట్ ఫోటోలు (Image Source : Instagram/RukminiVasanth)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/82b8fcf79294d4324a4bca9d25180d99d8c5e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రుక్మిణి వసంత్ లేటేస్ట్ ఫోటోలు (Image Source : Instagram/RukminiVasanth)
6/7
![రుక్మిణి వసంత్ లేటేస్ట్ ఫోటోలు (Image Source : Instagram/RukminiVasanth)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/ffe5e52c1107471e7a1362ea5078bb9b4b1cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రుక్మిణి వసంత్ లేటేస్ట్ ఫోటోలు (Image Source : Instagram/RukminiVasanth)
7/7
![రుక్మిణి వసంత్ లేటేస్ట్ ఫోటోలు (Image Source : Instagram/RukminiVasanth)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/25/a7960d99ab1849c9b4e5b2c0378133a8edf06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రుక్మిణి వసంత్ లేటేస్ట్ ఫోటోలు (Image Source : Instagram/RukminiVasanth)
Published at : 25 Jun 2024 12:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement