అన్వేషించండి
Ramya Pasupuleti: తెలుగమ్మాయ్ గ్లామర్ షో .. 'హుషారు' బ్యూటీ రమ్య పసుపులేటి రీసెంట్ లుక్!
Ramya Pasupuleti Photos: హుషారు మూవీతో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది రమ్య పసుపులేటి. ఓ వైపు ఆఫర్స్ అందుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రమ్య..రీసెంట్ ఫొటోస్ ఇవి...
రమ్య పసుపులేటి (Image credit: Instagram)
1/7

గ్లామర్ షో విషయంలో హద్దుల్లేకుండా దూసుకెళుతోంది రమ్య పసుపులేటి. హుషారు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయ్ రమ్య పసుపులేటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. వరుస ఫొటో షూట్స్ తో సందడి చేస్తోంది..
2/7

హుషారు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రమ్య పసుపులేటి..హుషారు సక్సెస్ తర్వాత ఫస్ట్ ర్యాంకు రాజు లో నటించింది. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మైల్స్ ఆఫ్ లవ్ అనే సినిమాలో నటించింది.
Published at : 24 Jul 2024 12:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
ఆధ్యాత్మికం
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion


















