అన్వేషించండి
Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3లో ఫస్ట్ ఎలిమినేషన్ - షో నుంచి వెళ్లినా తమన్ కంట్లో పడ్డాడు, సర్‌ప్రైజ్ కొట్టేశాడు
Telugu Indian Idol 3 Elimination: ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సింగింగ్ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ 3'. ఫస్ట్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. షో నుంచి ఎవరు వెళ్లారు, తమన్ ఇచ్చిన సర్‌ప్రైజ్ ఏమిటో తెలుసుకోండి
ఆహా 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరు? ఆ కంటెస్టెంట్ తమన్ నుంచి ఏ ఆఫర్ అందుకున్నాడో చూడండి.
1/6

Kushal Sharma was eliminated from Telugu Indian Idol 3: 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' నుంచి యువ గాయకుడు కుషల్ శర్మ ఎలిమినేట్ అయ్యాడు. ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ ఇదే. దాంతో అతడు స్టేజి మీద ఎమోషనల్ అయ్యాడు.
2/6

Thaman invited Kushal Sharma and his mom for lunch: 'తెలుగు ఇండియన్ ఐడల్ 3' నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ రౌండులో ఎలిమినేట్ అయిన కుషల్ శర్మకు ప్రముఖ సంగీత దర్శకుడు, షో జడ్జ్ తమన్ నుంచి సర్‌ప్రైజ్ అందుకున్నాడు. కుషల్ శర్మతో పాటు అతడి తల్లిని తమన్ భోజనానికి ఆహ్వానించారు.
Published at : 15 Jul 2024 01:21 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















