అన్వేషించండి
Dead Pixels Web Series : నిహారిక కొణిదెల 'డెడ్ పికెల్స్' టీజర్ లాంచ్‌లో తారల సందడి
నిహారికా కొణిదెల ప్రధాన పాత్రలో నటించడంతో పాటు నిర్మించిన వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సల్స్'. లేటెస్టుగా టీజర్ విడుదల చేశారు. మే 19 నుంచి సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. టీజర్ విడుదల కార్యక్రమంలో స్టిల్స్...
'డెడ్ పిక్సల్స్' సిరీస్ టీమ్
1/10

'డెడ్ పిక్సల్స్' టీజర్ విడుదల కార్యక్రమం ఓ మాల్ లో జరిగింది. అక్కడ నిహారికా ఇలా సందడి చేశారు.
2/10

సాయి రోనక్
Published at : 03 May 2023 11:46 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















