అన్వేషించండి

Crime Thriller OTT : అమ్మాయిల తల నరికి బలిచ్చే సైకో కిల్లర్ - గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీ చూడండి

Crime Horror Thriller : గ్రామ సరిహద్దుల్లో అమ్మాయిల వరుస హత్యలు. తలలు మాత్రం మిస్సింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ బిగ్ ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.

Crime Horror Thriller : గ్రామ సరిహద్దుల్లో అమ్మాయిల  వరుస హత్యలు. తలలు మాత్రం మిస్సింగ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ బిగ్ ట్విస్టులతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.

ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ

1/5
ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో వరుసగా అమ్మాయిల హత్యలు ఆందోళన కలిగిస్తుంటాయి. తలలు లేని మొండెంతో ఉన్న శవాలు మాత్రమే పోలీసులకు దొరుకుతాయి.
ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో వరుసగా అమ్మాయిల హత్యలు ఆందోళన కలిగిస్తుంటాయి. తలలు లేని మొండెంతో ఉన్న శవాలు మాత్రమే పోలీసులకు దొరుకుతాయి.
2/5
ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో మర్డర్స్ కేసు మిస్టరీగా పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఇదే టైంలో సరిహద్దు గ్రామంలో ఓ అమ్మాయి ఇలాగే హత్యకు గురవుతుంది.
ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో మర్డర్స్ కేసు మిస్టరీగా పోలీసులకు సవాల్‌గా మారుతుంది. ఇదే టైంలో సరిహద్దు గ్రామంలో ఓ అమ్మాయి ఇలాగే హత్యకు గురవుతుంది.
3/5
దీంతో లోకల్ డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. ఈ మర్డర్స్ వెనుక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నాడని... ఇవి హత్యలు కాదని... బలిస్తున్నారని తెలుసుకుంటాడు.
దీంతో లోకల్ డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. ఈ మర్డర్స్ వెనుక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నాడని... ఇవి హత్యలు కాదని... బలిస్తున్నారని తెలుసుకుంటాడు.
4/5
అసలు ఎవరు ఎందుకు ఈ బలులు ఇస్తున్నారు? అమ్మాయిల తలలు మాత్రమే కిల్లర్ ఎందుకు తీసుకెళ్తున్నాడు? అసలు ఆ కిల్లర్ మనిషా రాక్షసుడా? ఈ కేసుతో పురాణాలకు ఉన్న లింక్ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
అసలు ఎవరు ఎందుకు ఈ బలులు ఇస్తున్నారు? అమ్మాయిల తలలు మాత్రమే కిల్లర్ ఎందుకు తీసుకెళ్తున్నాడు? అసలు ఆ కిల్లర్ మనిషా రాక్షసుడా? ఈ కేసుతో పురాణాలకు ఉన్న లింక్ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
5/5
ఈ క్రైమ్ థ్రిల్లర్ టైటిల్ భూతద్దం భాస్కర్ నారాయణ. శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా నటించిన ఈ మూవీకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా చూడాలంటే కొంచెం గుండె ధైర్యం కావాల్సిందే.

ఓటీటీ-వెబ్‌సిరీస్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget