అన్వేషించండి
Advertisement

Nora Fatehi: నోరా ఫతేరా మోడ్రన్ లుక్
నోరా ఫతేహి.. సినీ లవర్స్ కు పరిచయం అక్కర్లేని పేరు. డ్యాన్సర్ గా, మోడల్ గా, సింగర్ గా, నటిగా, రియలిటీ షో జడ్జిగా సత్తా చాటుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసింది.

Nora Fatehi clicked at the airport
1/10

కెనడాకు చెందిన నోరా ఫతేహి తన కేరీర్ ను మోడల్ గా, సింగర్, డాన్సర్ గా మొదలు పెట్టింది.
2/10

బాలీవుడ్ లో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు స్పెషల్ అపియరెన్స్ తో ఆకట్టుకుంటోంది.
3/10

వరుస చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.
4/10

తన గ్లామర్, డాన్స్ తో నార్త్ ఆడియెన్స్ ను ఊర్రూతలూగించింది.
5/10

నోరా తెలుగు సినిమాల్లో నటించకపోయినా.. స్పెషల్ సాంగ్స్ చేసింది.
6/10

జూ. ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది.
7/10

‘టెంపర్’ మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు వచ్చాయి.
8/10

బాహుబలి : ది బిగినింగ్, కిక్ 2, షేర్, లోఫర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది.
9/10

ఈ ముద్దుగుమ్మ నటించిన ప్రతి ఐటెం సాంగ్ హిట్ కావడం విశేషం.
10/10

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నోరా, ఎప్పటికప్పడు తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
Published at : 05 Oct 2022 02:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion