అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ముంబయి ఎయిర్పోర్టులో భర్తతో హన్సిక, పెళ్లి తర్వాత తొలిసారి బయట కనిపించిన కొత్త జంట!
హీరోయిన్ హన్సిక మోత్వాని-సోహెల్ కతూరియా ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. జైపూర్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత మొదటి సారిగా ఈ జంట ముంబై ఎర్పోర్ట్ లో కనిపించింది.
![హీరోయిన్ హన్సిక మోత్వాని-సోహెల్ కతూరియా ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. జైపూర్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత మొదటి సారిగా ఈ జంట ముంబై ఎర్పోర్ట్ లో కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/3cec271f0708ea6bf77d9ed48c408c491670341611948592_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hansika-Sohael
1/9
![హన్సిక మోత్వాని-సోహెల్ కతూరియా జంట ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/8293d0e9819d9269d962e2eaaa807b33da418.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక మోత్వాని-సోహెల్ కతూరియా జంట ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది.
2/9
![జైపూర్ లో వీరి పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/44c8f8399a6fb4fa765bb677e97529aff2cfa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జైపూర్ లో వీరి పెళ్లి అంగరంగ వైభంగా జరిగింది.
3/9
![రెండు రోజుల తర్వాత ముంబై తిరిగి వచ్చారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/e510b9f8544e851cdf2c9a9fee047d2ed94b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెండు రోజుల తర్వాత ముంబై తిరిగి వచ్చారు.
4/9
![వివాహం తర్వాత మొదటి సారిగా ఈ జంట బయట కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/41a0154d3c7a4ae29bf6e33138b53cf9cd712.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వివాహం తర్వాత మొదటి సారిగా ఈ జంట బయట కనిపించింది.
5/9
![ముంబై ఎయిర్పోట్ లో ఈ కొత్త జంట మెరిసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/ecfe0f5ff73bf06da9d7d376d37188039ee23.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ముంబై ఎయిర్పోట్ లో ఈ కొత్త జంట మెరిసింది.
6/9
![చేతిలో చేయి వేసి నడుస్తూ కనిపించారు హన్సిక-సోహెల్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/5304f8dd31be3f52ca9eefd4e8d09b758acae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చేతిలో చేయి వేసి నడుస్తూ కనిపించారు హన్సిక-సోహెల్.
7/9
![ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/aba4bea5a1d70bd4b601ec47ce79fc35cb587.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
8/9
![కొత్తజంట కు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/b14923faf910f181cd40f5c15f591eddaa862.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొత్తజంట కు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
9/9
![హన్సిక-సోహెల్ లేటెస్ట్ ఫోటోలు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/06/dad2cd58f69b641c17cedcdfbdd92ed725795.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక-సోహెల్ లేటెస్ట్ ఫోటోలు.
Published at : 06 Dec 2022 09:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టీవీ
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement