అన్వేషించండి
Nayanthara and Vignesh Shivan : బ్రేకప్ అయ్యిందన్న సోషల్ మీడియా.. బ్రేక్ తీసుకుని వెకేషన్‌కి చెక్కేసిన జంట
Nayanthara on Vacation : నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌కు విడాకులు ఇవ్వనుందని సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. కానీ వారు బ్రేక్ తీసుకుని వెకేషన్‌కి చెక్కేశారు.
(Images Source : Instagram/nayanthara)
1/6

పొరపాటును సోషల్ మీడియాలో అన్‌ఫాలో అయినదానికి భర్తకు విడాకులు ఇవ్వనున్న నయన్ తార అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. పైగా ఆ సమయంలో నయన్ పెట్టిన స్టోరీలు కూడా కాస్త అదే మాదిరిగా కనిపించాయి.(Images Source : Instagram/nayanthara)
2/6

ఆ రూమర్స్‌కి చెక్ పెట్టేసింది నయన్. అంతేకాకుండా వీరిద్దరూ ఇప్పుడు వెకేషన్‌కి వెళ్లారు. అక్కడ ఫోటోలకు క్యూట్ క్యూట్ ఫోజులిచ్చారు. (Images Source : Instagram/nayanthara)
Published at : 10 Mar 2024 04:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















