అన్వేషించండి
Mrunal Thakur Photos : కొప్పులో పూలు.. చెవులకు బుట్టలతో.. తెలుగమ్మాయి వైబ్స్ ఇస్తున్న మృణాల్
Mrunal Thakur Images In Saree : హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లలో మృణాల్ ఠాకూర్ బిజీగా ఉంది.
![Mrunal Thakur Images In Saree : హాయ్ నాన్న సినిమా ప్రమోషన్లలో మృణాల్ ఠాకూర్ బిజీగా ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/59d5458b672c6da639813fd4c620f20a1701679240882874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చీరకట్టులో మృణాల్ ఠాకూర్ (Image Source : Instagram/mrunalthakur)
1/6
![హాయ్ నాన్న మూవీ విడుదల తేది దగ్గరకు రావడంతో సినిమా బృందం ప్రమోషన్లు వేగవంతం చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/e8533c65a78db195e68055273e1018fc97764.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హాయ్ నాన్న మూవీ విడుదల తేది దగ్గరకు రావడంతో సినిమా బృందం ప్రమోషన్లు వేగవంతం చేసింది.
2/6
![ప్రమోషన్లలో మృణాల్ లుక్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/6ad9ac1427b48296e604aecf4f337c3511ab2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రమోషన్లలో మృణాల్ లుక్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
3/6
![తాజాగా చీరకట్టులో మెరిసి.. తలలో పూలు పెట్టుకుని చెవులకు పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకుని తెలుగమ్మాయి వైబ్స్ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/229d661718fa1fbc8399e065b8586e1800096.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా చీరకట్టులో మెరిసి.. తలలో పూలు పెట్టుకుని చెవులకు పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకుని తెలుగమ్మాయి వైబ్స్ ఇచ్చింది.
4/6
![హాయ్ నాన్న ప్రమోషన్స్‌లో మృణాల్ లుక్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/f1e510a6e3aa92beab31e1c8872a89f1110ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హాయ్ నాన్న ప్రమోషన్స్‌లో మృణాల్ లుక్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
5/6
![నాని హీరోగా నటిస్తున్నా ఈ సినిమా తండ్రి, కూతురు మధ్య జరిగే ఎమోషన్ల్ బాండింగ్ అంశంగా తెరకెక్కించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/311f22be77d6d9f9f06b3e84f33e1baedfab8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాని హీరోగా నటిస్తున్నా ఈ సినిమా తండ్రి, కూతురు మధ్య జరిగే ఎమోషన్ల్ బాండింగ్ అంశంగా తెరకెక్కించారు.
6/6
![హాయ్ నాన్న ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన విడుదల కాబోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/04/409672731d5490da7487435345709e6adc31d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హాయ్ నాన్న ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన విడుదల కాబోతుంది.
Published at : 04 Dec 2023 02:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
తెలంగాణ
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion