అన్వేషించండి
Mrunal Thakur Photos: మృణాల్ మెరుపుల్ చూస్తే కళ్లు జిగేల్మంటాయ్ - సీతారామంలో కనిపించిన అమ్మాయేనా అని అవాక్కవుతారు!
Mrunal Thakur Photos: సీతారామంలో సీతగా ముచ్చటగా మురిపించింది...హాయ్ నాన్నలో అందంగా అలరించింది...లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ లో హీట్ పుట్టిస్తోంది....
Image credit:Mrunal Thakur/Instagram
1/5

సీతారామం బ్యూటీ మృణాళ్ ఠాకూర్ లేటెస్ట్ గా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన పిక్స్ చూసి నెటిజన్లు రెప్పవేయడం మర్చిపోయామంటూ పోస్ట్ చేస్తున్నారు. మూవీస్ లో పద్ధతిగా కనిపించే బ్యూటీ ఈ పిక్స్ లో అంత హాట్ గా ఉంది...
2/5

తాజాగా లారెన్స్ కి క్రేజ్ తెచ్చిపెట్టిన సిరీస్ కాంచన 4 లో మృణాల్ నటిస్తుందనే ప్రచారం జరిగింది. 'కాంచన', 'కాంచన 2' సినిమాలు భారీ వసూళ్లను కురిపించాయి కానీ కాంచన 3 పెద్దగా వర్కౌట్ కాలేదు. కాంచన 4 తో ఆ లోటు తీర్చేయాలని ఫిక్సయ్యాడు లారెన్స్. ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నారని అంటున్నారు.
Published at : 11 Jun 2024 11:14 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















