అన్వేషించండి
Mouni Roy :రెగ్యులర్ గా ఫొటోషూట్స్ తో అదరగొట్టే 'బ్రహ్మాస్త్ర' విలన్ మౌనీ రాయ్ మెస్మరైజింగ్ లుక్!
Mouni Roy Photos: ఆఫర్ల సంగతెలా ఉన్నా సోషల్ మీడియాకి మాత్రం ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వదు మౌనీ రాయ్... బ్లాక్ డ్రెస్ తో లేటెస్ట్ గా దిగిన ఫొటోస్ షేర్ చేసింది మౌనీ....
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
1/7

బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానుల మతిపోగొడుతుంటుంది. లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ శేర్ చేసింది.
2/7

గతేడాది పెళ్లిచేసుకున్నమౌనీరాయ్..సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలనే ఎక్కువగా షేర్ చేసుకుంటుంది. రెగ్యులర్ గా ఫొటోషూట్స్ తో అదరగొడుతుంది.
Published at : 30 Jun 2024 12:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఆధ్యాత్మికం
సినిమా రివ్యూ

Nagesh GVDigital Editor
Opinion




















