అన్వేషించండి

Ram Charan: అదరగొడుతున్న రామ్ చరణ్ స్టైలిష్ లుక్

అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్ వేడుకల్లో చెర్రీ స్టైలిష్ లుక్

అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్ వేడుకల్లో చెర్రీ స్టైలిష్ లుక్

Image Credit: Instagram

1/9
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి ఘనత చాటి చెప్పింది.   Image Credit: Ram Charan/ Instagram
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి ఘనత చాటి చెప్పింది. Image Credit: Ram Charan/ Instagram
2/9
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' (HCA Awards 2023) అవార్డుల్లో సైతం 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటింది. మొత్తం మీద ఈ సినిమాకు ఐదు పురస్కారాలు వచ్చాయి.   Image Credit: Ram Charan/ Instagram
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' (HCA Awards 2023) అవార్డుల్లో సైతం 'ఆర్ఆర్ఆర్' సత్తా చాటింది. మొత్తం మీద ఈ సినిమాకు ఐదు పురస్కారాలు వచ్చాయి. Image Credit: Ram Charan/ Instagram
3/9
అవార్డు అందుకున్న రామ్ చరణ్.  Image Credit: Ram Charan/ Instagram
అవార్డు అందుకున్న రామ్ చరణ్. Image Credit: Ram Charan/ Instagram
4/9
ఐదు అవార్డులు అందుకున్న ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం.  Image Credit: Ram Charan/ Instagram
ఐదు అవార్డులు అందుకున్న ఆర్ఆర్ ఆర్ చిత్ర బృందం. Image Credit: Ram Charan/ Instagram
5/9
'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' నుంచి 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన మరో పురస్కారం... హెచ్.సి.ఎ స్పాట్ లైట్ అవార్డు.  Image Credit: DVV Entertainment/ Instagram
'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' నుంచి 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన మరో పురస్కారం... హెచ్.సి.ఎ స్పాట్ లైట్ అవార్డు. Image Credit: DVV Entertainment/ Instagram
6/9
ఆల్రెడీ 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు వచ్చింది. ఆస్కార్ నామినేషన్ అందుకుంది.   Image Credit: DVV Entertainment/ Instagramఇప్పుడు ఆ పాటకు 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డు కూడా వచ్చింది.
ఆల్రెడీ 'గోల్డెన్ గ్లోబ్' అవార్డు వచ్చింది. ఆస్కార్ నామినేషన్ అందుకుంది. Image Credit: DVV Entertainment/ Instagramఇప్పుడు ఆ పాటకు 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్' అవార్డు కూడా వచ్చింది.
7/9
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.   Image Credit: DVV Entertainment/ Instagram
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ గా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్. Image Credit: DVV Entertainment/ Instagram
8/9
హెచ్.సి.ఎ'లో 'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఇంకా స్టంట్స్ విషయంలో కూడా అవార్డు వచ్చింది.  Image Credit: DVV Entertainment/ Instagram
హెచ్.సి.ఎ'లో 'నాటు నాటు...'కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్, ఇంకా స్టంట్స్ విషయంలో కూడా అవార్డు వచ్చింది. Image Credit: DVV Entertainment/ Instagram
9/9
'బెస్ట్ యాక్షన్ ఫిల్మ్' అవార్డు వచ్చింది. ఈ కేటగిరీలో ఏరియల్ కంబాట్ ఫిల్మ్ 'టాప్ గన్ : మేవరిక్', 'బ్లాక్ పాంథర్', 'బ్యాట్ మ్యాన్', 'విమెన్ కింగ్' ఉన్నాయి. ఆ సినిమాలను వెనక్కి నెట్టి మరీ 'ఆర్ఆర్ఆర్' అవార్డు సొంతం చేసుకుంది. Image Credit: DVV Entertainment/ Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
Mahesh Babu Varanasi : వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget