అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Meenakshi Chaudhary: మాటల్లేవ్ మీనాక్షిని చూసి రెప్పవేయరంతే!
గుంటూరుకారం బ్యూటీ మీనాక్షి చౌదరి
![గుంటూరుకారం బ్యూటీ మీనాక్షి చౌదరి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/d9914f184bbbbdef73069f5d3b60b6901704193380789217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Meenakshi chaudhary / Instagram
1/7
![మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న గుంటూరుకారం సినిమాలో నటిస్తోంది మీనాక్షి చౌదరి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/5293157cf3b185eefaf24da6833ef8b0d4cc1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న గుంటూరుకారం సినిమాలో నటిస్తోంది మీనాక్షి చౌదరి
2/7
![మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షిని ఖరారు చేసిందట టీమ్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/6fa2ea19d5ed37cb095259dd72ad9cb71d026.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షిని ఖరారు చేసిందట టీమ్.
3/7
![విశ్వక్ సేన్ 10వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/163a6ed2d26c1bce81de8f5c60ecb7721edb5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విశ్వక్ సేన్ 10వ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయింది.
4/7
![ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపుగా అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో తెలుగు తో పాటు తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/e42276e4753be3e1e8942954bb943f4a6801a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపుగా అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో తెలుగు తో పాటు తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి.
5/7
![మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడి', 'హిట్ 2' సినిమాల్లో నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/3b53621016c5e05dbd1660164b05ce96eb2eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడి', 'హిట్ 2' సినిమాల్లో నటించింది.
6/7
![2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/a6fb641f5cade9a3f7cb99bab08a4be1d24eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది.
7/7
![హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/8a1032ccceb4053590fed27a5b512b276a956.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Published at : 02 Jan 2024 04:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
గాసిప్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement