అన్వేషించండి
Maha Shivratri 2023: శివరాత్రి వేడుకల్లో సినీ తారలు
పలువురు సినీ తారలు శివరాత్రి వేడుకల్లో పాల్గొని శివయ్య సేవలో తరించారు. భక్తి శ్రద్ధలతో ముక్కంటి దేవుడికి పూజలు చేశారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు.
Maha Shivratri 2023: Celebs Extend Warm Wishes
1/12

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ కాశీ విశ్వనాథుడి సేవలో తరించారు. Photo Credit: Ajay Devgan/Instagram
2/12

గరళకంఠుడికి మహా హారతి ఇచ్చి తరించారు. Photo Credit: Ajay Devgan/Instagram
Published at : 19 Feb 2023 10:41 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















