అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Dil Raju: అమెరికాలో దిల్ రాజు ఫ్యామిలీ - సినిమా హీరో స్టైల్లో అదిరిపోయే ఫొటోలు.. ఇవిగో చూసేయండి
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య కొడుకుతో కలిసి హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. ఆయన తాజా వెకేషన్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
![టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య కొడుకుతో కలిసి హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. ఆయన తాజా వెకేషన్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/0719ba686b50c9c12041d21ae7e181a91718263688631544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమెరికా వెకేషన్ లో దిల్ రాజు దంపతులు(Photo Credit: @SAIKRIS40918887/twitter)
1/4
![తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య తేజస్విని, కొడుకు అన్విరెడ్డితో కలిసి సరదాగా గడుపుతున్నారు.Photo Credit: @SAIKRIS40918887/twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/a1dabccc6b4cdb97cd0db5af09e5dad9c4b5f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య తేజస్విని, కొడుకు అన్విరెడ్డితో కలిసి సరదాగా గడుపుతున్నారు.Photo Credit: @SAIKRIS40918887/twitter
2/4
![దిల్ రాజు అమెరికా వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి హీరో, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: @SAIKRIS40918887/twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/84944ec478c65c5a389eded5e425d410bf109.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిల్ రాజు అమెరికా వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి హీరో, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: @SAIKRIS40918887/twitter
3/4
![దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. 2020లో తేజస్విని అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ మగ బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం దిల్ రాజుకు కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.Photo Credit: @SAIKRIS40918887/twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/8f6bd25f4a07ec7173ef65de060aee7537774.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. 2020లో తేజస్విని అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ మగ బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం దిల్ రాజుకు కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.Photo Credit: @SAIKRIS40918887/twitter
4/4
![ప్రస్తుతం దిల్ రాజు ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తో కలిసి ‘గేమ్ ఛేంజర్’, నితిన్ తో కలిసి ‘తమ్ముడు’ అనే సినిమాలు చేస్తున్నారు. సుమారు డజన్ సినిమాల వరకు పలు స్టేజీల్లో ఉన్నాయి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన, కాస్త విరామం కోసం ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లారు.Photo Credit: @SAIKRIS40918887/twitter](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/13/041e804ee1721345bc93b86efb127d906a2d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం దిల్ రాజు ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తో కలిసి ‘గేమ్ ఛేంజర్’, నితిన్ తో కలిసి ‘తమ్ముడు’ అనే సినిమాలు చేస్తున్నారు. సుమారు డజన్ సినిమాల వరకు పలు స్టేజీల్లో ఉన్నాయి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆయన, కాస్త విరామం కోసం ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లారు.Photo Credit: @SAIKRIS40918887/twitter
Published at : 13 Jun 2024 01:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement