అన్వేషించండి

Krithi Shetty : మలయాళంలో డెబ్యూ ఇచ్చేస్తున్న టాలీవుడ్ బేబమ్మ.. టోవిన్ థామస్​తో కలిసి వచ్చేస్తున్న కృతి శెట్టి

Krithi Shetty Latest Photos : కృతిశెట్టిని టాలీవుడ్ బేబమ్మగా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఈ భామ ఇప్పుడు మలయాళంలో తన లక్​ని పరీక్షించుకుంటుంది.

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోషూట్ (Images Source : Instagram/Krithi Shetty)

1/6
తెలుగులో తన మొదటి సినిమా ఉప్పెనతో ఎక్కడ లేని క్రేజ్​ని సంపాదించుకుంది కృతిశెట్టి. ఇప్పుడు మలయాళంలో తన డెబ్యూతో అక్కడ లక్​ని పరీక్షించుకోనుంది.(Images Source : Instagram/Krithi Shetty)

2/6
Ajayante Randam Moshanam అనే సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది. టోవినో థామస్​కి జంటగా కృతి శెట్టి ఈ సినిమా చేసింది. (Images Source : Instagram/Krithi Shetty)

3/6
ఇది కృతి శెట్టికి మొదటి మలయాళ సినిమా. వరల్డ్ వైడ్​గా విడుదలవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా టోవిన్ స్క్రిప్ట్స్​కి ఆడియన్స్​లో మంచి క్రేజ్​ ఉంది.(Images Source : Instagram/Krithi Shetty)

4/6
ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. (Images Source : Instagram/Krithi Shetty)

5/6
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్​లో కృతి బిజీగా ఉంది. తాజాగా బ్లూకలర్ చుడీదార్​లో ఈ మూవీ ప్రమోషన్స్​లో పాల్గొంది.(Images Source : Instagram/Krithi Shetty)

6/6
డ్రెస్​కి తగ్గట్లు అందంగా ముస్తాబై.. ఫోటోలకు ఫోజులిచ్చింది కృతి. అలాగే లుక్​కి తగ్గట్లు ఇయర్ రింగ్స్, రింగ్, బ్యాంగిల్స్ ధరించి క్యూట్​గా కనిపించింది బేబమ్మ.(Images Source : Instagram/Krithi Shetty)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Embed widget