అన్వేషించండి

Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!

Pushpa 2 Trailer Launch: ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది అంటే ‘పుష్ప 2’ పేరే వినిపిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Pushpa 2 Trailer Released: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ మూడు సంవత్సరాలుగా చెక్కుతున్న శిల్పం ‘పుష్ప 2’. 2024 డిసెంబర్ 5వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను పాట్నాలో అల్లు అర్జున్ అభిమాన సంద్రం మధ్య ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. సుకుమార్ మాస్ సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో ‘రంగస్థలం’, ‘పుష్ప 1’లతో చూశాం. ఊరమాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చిన్న శాంపిల్‌లా ‘పుష్ప 2’ ట్రైలర్ కనిపిస్తుంది.

ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. ఆ ఖర్చంతా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్, ఎలివేషన్ సీన్లు నెక్స్ట్ లెవల్ అని చెప్పవచ్చు. సినిమా మీద వెయిటింగ్‌ను డబుల్, ట్రిపుల్ చేసేలా ట్రైలర్‌ను కట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మరోసారి పరకాయ ప్రవేశం చేశారు. శ్రీవల్లిగా రష్మిక, భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహాద్ ఫాజిల్ నట విశ్వరూపం చూపించారు. కొన్ని కొత్త పాత్రలను కూడా ట్రైలర్‌లో రివీల్ చేశారు. జగపతి బాబు, తారక్ పొన్నప్పలను కూడా ట్రైలర్‌లో చూడవచ్చు. హార్బర్, షిప్‌ల మీద చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్లు అద్భుతంగా వచ్చాయి. అల్లు అర్జున్, రష్మికల మధ్య మంచి కెమిస్ట్రీని కూడా ఈ ట్రైలర్‌లో చూడవచ్చు. ముఖ్యంగా రష్మిక కాలిని అల్లు అర్జున్ గడ్డంకేసి రుద్దుతూ తగ్గేదే లే అనడం ట్రైలర్‌లోని హైలెట్ పాయింట్స్‌లో ఒకటి.

Also Readషారూఖ్‌ను బీట్ చేసిన బన్నీ... 'పుష్ప 2'తో ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్‌గా నయా రికార్డ్‌ - బాలీవుడ్ ఏమంటుందో తెలుసా?

ఆల్ ఇండియా రికార్డే టార్గెట్...
భారతీయ సినిమా చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్ అనే స్థాయిలో బిజినెస్‌ను ‘పుష్ప 2’ చేసింది. 100 కాదు, 200 కాదు ఏకంగా రూ.1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మార్కును టచ్ చేసింది. ఇందులో థియేట్రికల్ రెవిన్యూ రూ.650 కోట్ల వరకు కాగా, నాన్ థియేట్రికల్ వాల్యూ రూ.420 కోట్ల వరకు ఉంది. నాన్ థియేట్రికల్ రెవిన్యూ ఆలిండియా రికార్డ్ అని మేకర్స్ ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేశారు.

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌కి కనీసం హిట్ అనిపించుకోవాలన్నా... ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి 2898 ఏడీ’, ‘కేజీయఫ్: ఛాప్టర్ 2’లను మించి వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్ లెవల్స్‌కు వెళ్లాలంటే మాత్రం ‘బాహుబలి 2’ని కొట్టాల్సిందే. ట్రైలర్‌ను చూస్తే ఆ టార్గెట్ కనుచూపు మేరలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ‘పుష్ప 2’కి ఉన్న క్రేజ్‌కి కాస్త పాజిటివ్ టాక్ వస్తే చాలు. దేశవ్యాప్తంగా రికార్డు వసూళ్లను ‘పుష్ప 2’ సాధిస్తుంది.

రిలీజ్ ట్రైలర్ ఉంటుందా?
ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద హీరోల సినిమాలు ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’. ఈ మూడు సినిమాలకు ఫస్ట్ ట్రైలర్‌ను విడుదల చేసి... తర్వాత రిలీజ్‌కు నాలుగు, ఐదు రోజుల ముందు మరో రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓపెనింగ్స్‌ను పెంచడంలో, అడ్వాన్స్ బుకింగ్‌లకు బూస్ట్‌ను తీసుకురావడంలో ఈ రిలీజ్ ట్రైలర్ చాలా కీలక పాత్ర పోషించింది. మరి ‘పుష్ఫ 2’కి కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతారేమో చూడాలి మరి! 

బాలీవుడ్ సినిమాలు కూడా పోస్ట్‌పోన్!
‘పుష్ప 2’ క్రేజ్ సెగ బాలీవుడ్ సినిమాలకు కూడా తాకింది. ‘పుష్ప 2’ దెబ్బకు థియేటర్లు దొరక్క డిసెంబర్ 6వ తేదీన విడుదల కావాల్సిన ‘ఛావా’ సినిమా వాయిదా పడింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నారు.

Also Readవెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget