అన్వేషించండి
Keerthy Suresh : 'ఎల్లమ్మ' నుంచి తప్పుకున్న కీర్తి సురేశ్? పెళ్లయ్యాక మీరు మారిపోయారు మేడం !
Keerthy Suresh shares Photos: కీర్తి సురేష్ లేటేస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి.. స్టైలిష్ లుక్ లో మెరిసిపోతోంది..ఆ ఫొటోస్ మీరూ చూడండి
Keerthy Suresh Not In Yellamma movie?
1/6

పెళ్లైన తర్వాత కీర్తి గ్లామర్ డోస్ మరింత పెంచింది. కొత్తగా వస్తున్న హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ ట్రెండీ ఫొటో షూట్స్ లో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది
2/6

బలగం వేణు తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ మూవీలో నితిన్ హీరోగా నటిస్తున్నాడు..కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్సైందనే టాక్ వచ్చింది. ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి కీర్తి తప్పుకుందంటున్నారంతా
Published at : 01 May 2025 10:19 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















