అన్వేషించండి
Keerthy Suresh: సర్కారు వారి పాట కళావతికి సరిగ్గా ఏడాది, కీర్తి స్పెషల్ లుక్స్ ఇవిగో
కీర్తి సురేష్ సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా విడుదలై ఏడాది అవుతోంది.
(Image credit: Instagram)
1/7

సర్కారు వారి పాటతో కళావతిగా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా కీర్తి కళావతిగా మారిన ఆమె ఫోటోలను పోస్టు చేసింది.
2/7

కీర్తి సురేష్ కళావతిగా అభిమానులకు చాలా దగ్గరైంది.
Published at : 13 May 2023 11:20 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















