అన్వేషించండి

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ చెల్లితో చేసిన ఫోటోషూట్​ చూశారా.. సిస్టర్ గోల్స్​ అంటే ఇవేనేమో

Kajal Aggarwal Latest Photos : కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. నిషా అగర్వాల్​తో కలిసి బర్త్​డే స్పెషల్ ఫోటోషూట్ చేసింది.

నిషా అగర్వాల్​తో ఫోటోషూట్ చేసిన కాజల్ అగర్వాల్(Images Source : Instagram/Kajal Aggarwal)

1/6
కాజోల్​ అగర్వాల్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. నిషా అగర్వాల్ బర్త్​డే సందర్భంగా చెల్లితో కలిసి ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Kajal Aggarwal)

2/6
సిస్టర్ రోమాన్స్​ అంటే ఇదేనేమో అనేట్టు ఇద్దరూ అక్కా చెల్లెల్లు ఫోటోషూట్​ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది కాజోల్. (Images Source : Instagram/Kajal Aggarwal)

3/6
HAPPY BIRTHDAY my sunshine, my tiny, my Bayvee, my soulmate- I love you so much (you already know that, but it’s your birthday and I’m going to scream it off the roof, aka Instagram) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Kajal Aggarwal)

4/6
god doesn’t make people like you any more! May dada always bless you with the best, his divine grace always illuminate your way ahead, may you hit your goals personally, professionally and in all your relationships! May you have the speediest spiritual advancement! అంటూ ఎమోషనల్​గా రాసుకొచ్చింది. (Images Source : Instagram/Kajal Aggarwal)

5/6
enjoy your day with a few of your favs - 🫐🥑🥒🥬🥦 @nishaaggarwal 😘😍 అంటూ పోస్ట్​ను ముగించింది.(Images Source : Instagram/Kajal Aggarwal)

6/6
That last images confusing me who is kajal😦 అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ ట్విన్స్​లా ఉన్నారంటూ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.(Images Source : Instagram/Kajal Aggarwal)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND Vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్  ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND Vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా గ్రాండ్ కమ్ బ్యాక్ - కానీ లాస్ట్ బాల్‌కి!
KTR : అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్  ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
అది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ప్రాజెక్ట్ - రేవంత్‌ కు కేటీఆర్ కౌంటర్ ప్రజెంటేషన్ !
YS Jagan: 'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
'ఏ సినిమా బాగుంటే ఆ పేరుతో మద్యం బ్రాండ్లు తెచ్చారు' - ఇసుక, మద్యం పాలసీలపై వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు
Skill University: స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ రూ.100 కోట్ల విరాళం - సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
Civil Servants Village : 5వేల జనాభా ఉన్న ఆ గ్రామం నుంచి 100 మందికిపైగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు -  వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?
5వేల జనాభా ఉన్న ఆ గ్రామం నుంచి 100 మందికిపైగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు - వీళ్ల సక్సెస్ సీక్రెట్ ఏమిటంటే ?
YS Sharmila Bus : మహిళలకు ఉచిత  బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని  వినూత్నంగా  ప్రశ్నించిన షర్మిల
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ? - ప్రభుత్వాన్ని వినూత్నంగా ప్రశ్నించిన షర్మిల
Rotten Chicken: ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
ఆరు బయట చికెన్ తింటున్నారా? - ఇది చూస్తే నిజంగా షాక్!
Embed widget