అన్వేషించండి
Trisha: ‘గోట్’ మూవీలో త్రిష స్పెషల్ సాంగ్- సెట్స్ లో ఆమె సందడి చూశారా?
చాలా ఏండ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్నా, త్రిష ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్ చేయలేదు. తొలిసారి విజయ్ దళపతి ‘గోట్‘ సినిమాలో ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది.
![చాలా ఏండ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తున్నా, త్రిష ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్ చేయలేదు. తొలిసారి విజయ్ దళపతి ‘గోట్‘ సినిమాలో ప్రత్యేక గీతంలో కనువిందు చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/06/2d2e197163b68a47802a6ea5865959bd1725601253766544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ది గోట్‘ సినిమా సెట్స్ లో త్రిష
1/6
![చాలా మంది స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్ లో ఆడిపాడినా, త్రిష ఇప్పటి వరకు ప్రత్యేక గీతంలో కనిపించలేదు. Photo Credit: Harshene/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/06/10c41908125f08252f4ce24302a2e6c4a7ad5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చాలా మంది స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్ లో ఆడిపాడినా, త్రిష ఇప్పటి వరకు ప్రత్యేక గీతంలో కనిపించలేదు. Photo Credit: Harshene/Instagram
2/6
![విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన ‘గోట్’ సినిమాలో తొలిసారి త్రిష స్పెషల్ సాంగ్ లో కనిపించి కనువిందు చేసింది. Photo Credit: Harshene/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/06/eba973129ff135beb5ba05a3e749a4975d131.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దళపతి ప్రధాన పాత్రలో నటించిన ‘గోట్’ సినిమాలో తొలిసారి త్రిష స్పెషల్ సాంగ్ లో కనిపించి కనువిందు చేసింది. Photo Credit: Harshene/Instagram
3/6
![‘గోట్’ సినిమా సెట్స్ లో త్రిష సందడి చేసిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Harshene/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/06/75c1fb50218feba7b52c66f3a6d437578473e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘గోట్’ సినిమా సెట్స్ లో త్రిష సందడి చేసిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo Credit: Harshene/Instagram
4/6
![చిత్రబృందం త్రిషతో కలిసి సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. Photo Credit: Harshene/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/06/c9d84b23865b4e2751b8b02597dee552c61ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిత్రబృందం త్రిషతో కలిసి సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. Photo Credit: Harshene/Instagram
5/6
![వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ‘గోట్’ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Harshene/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/06/267ccaa02526b2672c04b2bf84f66011108e5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ‘గోట్’ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Harshene/Instagram
6/6
![తమిళంలో విజయ్-త్రిష ఇప్పటి వరకు 5 సినిమాల్లో నటించారు. అన్ని చిత్రాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. Photo Credit: Harshene/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/06/aa1abdbb52c44cb5eb62069eebf475049e5ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళంలో విజయ్-త్రిష ఇప్పటి వరకు 5 సినిమాల్లో నటించారు. అన్ని చిత్రాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. Photo Credit: Harshene/Instagram
Published at : 06 Sep 2024 11:37 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion