అన్వేషించండి
Karthika Deepam 2 Doctor Babu: పోజ్ పెట్టటానికి టైటానిక్ ఉండాలా ఏంటి..ఇలా ట్రై చేయండి అంటోన్న డాక్టర్ బాబు!
Karthika Deepam 2 Doctor Babu nirupam paritala photos : వెకేషన్ పిక్స్ షేర్ చేసిన కార్తీకదీపం డాక్టర్ బాబు.. లైఫ్ లో రిఫ్రెష్ మెంట్ కోసం ఈ మాత్రం ఉండాలంటూ కోట్ పెట్టాడు. ఆ ఫొటోస్ మీరూ చూసేయండి

nirupam paritala family photos
1/8

నిరుపమ్ పరిటాల కన్నా డాక్టర్ బాబుగానే అందరకీ బాగా తెలుసు. కేవలం కార్తీకదీపం సీరియల్ తో స్టార్ హీరో రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు నిరుపమ్
2/8

స్మాల్ స్క్రీన్ బాహుబలి అనిపించుకున్న ఈ సీరియల్ తో నిరుపమ్ పరిటాల పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు కార్తీకదీపం నవవసంతం సీరియల్ లో నటిస్తున్నాడు
3/8

ఫ్యామిలీతో కలసి వెకేషన్ కి వెళ్లిన ఫొటోస్ షేర్ చేశాడు నిరుపమ్...ఎప్పుడూ ఆనందంగా ఉండండి డాక్టర్ బాబూ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు
4/8

భార్య మంజుల, కొడుకుతో కలసి టూర్ కి వెళ్లిన డాక్టర్ బాబు ఆ ఫొటోస్ అన్నీ షేర్ చేశారు. పోజ్ పెట్టటానికి ఇది టైటానిక్ కాకపోవచ్చు కానీ.. రిఫ్రెష్ కావడానికి ఈ ట్రిప్ ఒక టానిక్ అంటూ తన స్టైల్లో రాసుకొచ్చాడు నిరుపమ్
5/8

నిరుపమ్ పరిటాల ప్రస్తుతం కార్తీక దీపం- 2 సహా పలు సీరియల్స్ లో బిజీగా ఉన్నాడు.
6/8

మంజులకు కూడా సీరియల్ నటిగా ఓ ఫ్యాన్ బేస్
7/8

రియల్ లైఫ్ వంటలక్కతో డాక్టర్ బాబు
8/8

నిరుపమ్ పరిటాల, మంజుల ఫొటోస్
Published at : 22 Jan 2025 01:13 PM (IST)
Tags :
Karthika Deepam Karthik Deepa Karthika Deepam 2 Karthika Deepam 2 Serial Karthika Deepam 2 Serial Today Episode Karthika Deepam Idi Nava Vasantham Karthika Deepam Idi Nava Vasantham Serial In Telugu Karthika Deepam Idi Nava Vasantham Serial Karthika Deepam 2 Serial In Telugu Telugu Serials #telugu News Kaveri Jyothsna Telugu Entertainmentమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
ఇండియా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion