అన్వేషించండి

Raashi khanna : అరణ్మనై 4 మూవీ ప్రమోషన్లలో రాశి ఖన్నా.. బ్లాక్ డ్రెస్​లో కళ్లజోడుతో స్టైలిష్​గా ముస్తాబైందిగా

Heroine Raashi khanna : రాశీఖన్నా మరో మూవీ ప్రమోషన్​లో బిజీగా మారింది. అరణ్మనై మూవీ ప్రమోషన్​కోసం బ్లాక్​ డ్రెస్​లో స్టన్నింగ్​గా ముస్తాబైంది.

రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Raashi Khanna)

1/6
హీరోయిన్ రాశి ఖన్నా మరోసారి తన ఫ్యాన్స్​ను అలరించింది. బ్లాక్ డ్రెస్​లో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Raashi Khanna)

2/6
బ్లాక్ కలర్ డ్రెస్, బ్లాక్ హీల్స్, బ్లాక్ కళ్లజోడు పెట్టుకుని రాశి ఖన్నా ముస్తాబైంది. ఈ లుక్​లో అరణ్మనై మూవీ 4 ప్రమోషన్​లో పాల్గొంది. (Images Source : Instagram/Raashi Khanna)

3/6
ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది హీరోయిన్. వాటికి I came, I saw, I peplumed and donned my shades 😎 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)

4/6
డ్రెస్​కి తగ్గట్లు డార్క్ బ్లూ కలర్ బ్యాగ్​ని ఎంచుకుంది. హెయిర్​ని పోనీ వేసుకుని లేడి బాస్​లా కనిపించింది. (Images Source : Instagram/Raashi Khanna)

5/6
ఇప్పటికే మూడు సినిమాలుగా వచ్చి అరణ్మనై సిరీస్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. అందుకే మేకర్స్ అరణ్మనై 4తో వస్తున్నారు. (Images Source : Instagram/Raashi Khanna)

6/6
తమిళ్ రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్, మిక్స్డ్ రివ్యూలను అందుకోగా.. దీనిని ప్రస్తుతం హిందీలో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రమోషన్​లలోనే రాశి బిజీగా ఉంది. ఈ సినిమాలో తమన్నా కూడా నటించారు.  (Images Source : Instagram/Raashi Khanna)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget