అన్వేషించండి
Sreeleela Birthday: హ్యాపీ బర్త్ డే శ్రీలీల- డాక్టర్ TO యాక్టర్- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం..
టాలీవుడ్ లో వరుస సినిమాలో దుమ్మురేపుతోంది అందాల తార శ్రీలీల. యువ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు క్రేజీ ఆఫర్లలో దూసుకెళ్తోంది. ఇవాళ్టితో ఈ ముద్దుగుమ్మ 24వ ఏట అడుగు పెడుతోంది.
![టాలీవుడ్ లో వరుస సినిమాలో దుమ్మురేపుతోంది అందాల తార శ్రీలీల. యువ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు క్రేజీ ఆఫర్లలో దూసుకెళ్తోంది. ఇవాళ్టితో ఈ ముద్దుగుమ్మ 24వ ఏట అడుగు పెడుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/027bc17e82878579026d9ab78e4fe13c1718338629637544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్ శ్రీలీల(Photo Credit: Sreeleela/Instagram)
1/10
![తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతోంది క్యూట్ బ్యూటీ శ్రీలీల. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో కలిసి వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తోంది. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/ce914a4602619c0a7a886890b20723150a31b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతోంది క్యూట్ బ్యూటీ శ్రీలీల. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో కలిసి వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తోంది. Photo Credit: Sreeleela/Instagram
2/10
![ఇవాళ శ్రీలీల పుట్టిన రోజు. 23 ఏండ్లు పూర్తి చేసుకుని 24వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/1791028f1fa769080098b2e0adcdef3123367.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇవాళ శ్రీలీల పుట్టిన రోజు. 23 ఏండ్లు పూర్తి చేసుకుని 24వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. Photo Credit: Sreeleela/Instagram
3/10
![శ్రీలీల అమెరికాలో పుట్టి, బెంగళూరులో పెరిగి, తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/e92b22ec2d6abb3bfbab166fe99f07d3034af.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీలీల అమెరికాలో పుట్టి, బెంగళూరులో పెరిగి, తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. Photo Credit: Sreeleela/Instagram
4/10
![డాక్టర్ కావాలనుకున్న శ్రీలీల అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. కన్నడ సినిమా ‘కిస్’తో వెండితెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే చక్కటి నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత 'భరాతే' మరో మూవీలోనూ ఛాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/c42a435ba0cdb3c644a27d5a0efed6e3db574.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డాక్టర్ కావాలనుకున్న శ్రీలీల అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. కన్నడ సినిమా ‘కిస్’తో వెండితెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే చక్కటి నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత 'భరాతే' మరో మూవీలోనూ ఛాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. Photo Credit: Sreeleela/Instagram
5/10
![కేవలం రెండు సినిమాలతో కన్నడ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల.. 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/a02f6f4de30b28de435fb614cb3eb97e40beb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కేవలం రెండు సినిమాలతో కన్నడ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల.. 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. Photo Credit: Sreeleela/Instagram
6/10
![టాలీవుడ్ తొలి మూవీ పెద్దగా సక్సెస్ సాధించకపోయినా, అమ్మడు అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/5a0e9e69ac3882d4dbe98f1834ba44fb91f79.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ తొలి మూవీ పెద్దగా సక్సెస్ సాధించకపోయినా, అమ్మడు అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. Photo Credit: Sreeleela/Instagram
7/10
![ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా శ్రీలలకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదు. రవితేజ 'ధమాకా' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/893cb8974eaaabc53d35d66a829d8c10ea370.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా శ్రీలలకు అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదు. రవితేజ 'ధమాకా' సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. Photo Credit: Sreeleela/Instagram
8/10
![‘ధమాకా’ తర్వాత 'గుంటూరు కారం', ‘ఆదికేశవ’ ‘స్కంధ’, ‘భగవంత్ కేసరి’ లాంటి సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/2565e31391d6e16f510ace5eee64d134a99e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ధమాకా’ తర్వాత 'గుంటూరు కారం', ‘ఆదికేశవ’ ‘స్కంధ’, ‘భగవంత్ కేసరి’ లాంటి సినిమాలు చేసి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. Photo Credit: Sreeleela/Instagram
9/10
![ప్రస్తుతం ఈమె చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలున్నాయి. అందులో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు రవితేజ లేటెస్ట్ మూవీ కూడా ఉంది. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/dc4bd9d3eb5428750e348fd363d9b46994dd4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈమె చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలున్నాయి. అందులో పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు రవితేజ లేటెస్ట్ మూవీ కూడా ఉంది. Photo Credit: Sreeleela/Instagram
10/10
![శ్రీలీల పుట్టిన రోజు కావడంతో సినిమా ప్రముఖులతో పాటు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. Photo Credit: Sreeleela/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/4663f2182b37f783c8f347e6b97767e04f95d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీలీల పుట్టిన రోజు కావడంతో సినిమా ప్రముఖులతో పాటు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. Photo Credit: Sreeleela/Instagram
Published at : 14 Jun 2024 10:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion