అన్వేషించండి
Advertisement

Gupedantha manasu Goutham: 'బ్రహ్మముడి'లో ఓ హీరోగా 'గుప్పెడంతమనసు' గౌతమ్(కిరణ్ కాంత్)
భార్యతో 'గుప్పెడంతమనసు' గౌతమ్ ( కిరణ్ కాంత్)

Image credit: Kiran Kanth /Instagram
1/10

గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి మంచి స్నేహితుడిగా నటనతో ఆకట్టుకుంటున్న గౌతమ్ అసలు పేరు కిరణ్ కాంత్.
2/10

ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పౌర్ణమి, అమ్మ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు కిరణ్ కాంత్.
3/10

గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో క్యారెక్టర్ కాకపోయినా ఫ్రెండ్ గా మంచి పాత్ర దక్కించుకున్న కిరణ్ కాంత్ నటకు టీవీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు
4/10

సీరియల్ సీరియస్ గా సాగుతున్న సమయంలో గౌతమ్ స్క్రీన్ పై కనిపించగానే నవ్వులు పూస్తాయి.
5/10

కార్తీకదీపం ముగిసాక ప్రారంభమయ్యే 'బ్రహ్మముడి' అనే కొత్త సీరియల్ లో కిరణ్ కాంత్ నటిస్తున్నాడు. ముగ్గురు అన్నదమ్ముల చుట్టూ తిరిగే కథలో కిరణ్ కాంత్..మానస్ కి తమ్ముడిగా నటిస్తున్నాడు...
6/10

గుప్పెడంతమనసు గౌతమ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
7/10

గుప్పెడంతమనసు గౌతమ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
8/10

గుప్పెడంతమనసు గౌతమ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
9/10

గుప్పెడంతమనసు గౌతమ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
10/10

గుప్పెడంతమనసు గౌతమ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)
Published at : 10 Jan 2023 12:05 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion