అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tapsee Photos : ఈ మధ్య పువ్వులతోనే ఫోటోషూట్ చేస్తున్న తాప్సీ.. ఎందుకంటే..
Tapsee Latest Photos : హీరోయిన్ తాప్సీ ఈ మధ్య పువ్వులతోనే ఫోటోషూట్ చేస్తుంది. ఫిల్మ్‌ఫేర్ లుక్ కోసం హసీనా దిల్ రూబాగా మారింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
![Tapsee Latest Photos : హీరోయిన్ తాప్సీ ఈ మధ్య పువ్వులతోనే ఫోటోషూట్ చేస్తుంది. ఫిల్మ్‌ఫేర్ లుక్ కోసం హసీనా దిల్ రూబాగా మారింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/367844e21d14ceecb4fe30d43ffc40f31706441012839874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాప్సీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/taapsee)
1/6
![తాప్సీ మరోసారి హసీనా దిల్రుబాగా మారింది. ఫిల్మ్‌ఫేర్ కోసం అందమైన చీరల్లో మరింత అందంగా వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోషూట్లు చేసింది.(Images Source : Instagram/taapsee)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/07804fbbac5f6e65f68fb143237ed98149780.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాప్సీ మరోసారి హసీనా దిల్రుబాగా మారింది. ఫిల్మ్‌ఫేర్ కోసం అందమైన చీరల్లో మరింత అందంగా వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోషూట్లు చేసింది.(Images Source : Instagram/taapsee)
2/6
![ఫిల్మ్‌ఫేర్‌కి సంబంధించిన ప్రతి ఫోటోషూట్‌లో తాప్సీ గులాబీలు పట్టుకుని ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్‌లో కేవలం పువ్వుల గురించే కాదు.. తాప్సీ చీరలు కూడా అదే రేంజ్లో ఆకట్టుకుంటున్నాయి.(Images Source : Instagram/taapsee)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/f4a01632b56830e96e060d27bb0d8c1613579.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫిల్మ్‌ఫేర్‌కి సంబంధించిన ప్రతి ఫోటోషూట్‌లో తాప్సీ గులాబీలు పట్టుకుని ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోషూట్‌లో కేవలం పువ్వుల గురించే కాదు.. తాప్సీ చీరలు కూడా అదే రేంజ్లో ఆకట్టుకుంటున్నాయి.(Images Source : Instagram/taapsee)
3/6
![పూర్తిగా హసీనా దిల్రూబాలాగా మారిపోయి.. చేతిలో పువ్వు.. నడుముకు సన్నని చైన్ పెట్టుకుని తాప్సీ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది.(Images Source : Instagram/taapsee)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/83d435aa2fd8722b0c8ee3252d9e589336ed6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూర్తిగా హసీనా దిల్రూబాలాగా మారిపోయి.. చేతిలో పువ్వు.. నడుముకు సన్నని చైన్ పెట్టుకుని తాప్సీ ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది.(Images Source : Instagram/taapsee)
4/6
![తాప్సీ ఝుమ్మందినాదం అనే తెలుగు సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్‌కి జోడిగా సెకండ్ హీరోయిన్గా నటించింది. అనంతరం తమిళ్, హిందీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/taapsee)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/f35ba0290b71c91bba96d4b22c22051731371.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాప్సీ ఝుమ్మందినాదం అనే తెలుగు సినిమాతో తన సినీ కెరీర్ ప్రారంభించింది. మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్‌కి జోడిగా సెకండ్ హీరోయిన్గా నటించింది. అనంతరం తమిళ్, హిందీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/taapsee)
5/6
![గుండెల్లో గోదారి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ భామకు తెలుగులో ఆమెకు నటిగా గుర్తింపును తెచ్చే అవకాశాలు రాలేదు. దీంతో ఆమె హిందీవైపు తన కెరీర్‌ను మరల్చుకుంది.(Images Source : Instagram/taapsee)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/bc576c186abe45fabbaa02487f5cb6cb402fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుండెల్లో గోదారి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ భామకు తెలుగులో ఆమెకు నటిగా గుర్తింపును తెచ్చే అవకాశాలు రాలేదు. దీంతో ఆమె హిందీవైపు తన కెరీర్‌ను మరల్చుకుంది.(Images Source : Instagram/taapsee)
6/6
![బేబి, పింక్, హసీనా దిల్ రూబా వంటి సినిమాలతో బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా తాప్సీ సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేంత ఇమేజ్ను సంపాదించుకుంది. తాజాగా షారుఖ్ ఖాన్‌తో కలిసి డుంకీ అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/taapsee)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/28/eeb8dcb29256333f6adc9a5da62eef67ac233.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బేబి, పింక్, హసీనా దిల్ రూబా వంటి సినిమాలతో బాలీవుడ్లో సూపర్ సక్సెస్ అందుకుంది. అంతేకాకుండా తాప్సీ సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేంత ఇమేజ్ను సంపాదించుకుంది. తాజాగా షారుఖ్ ఖాన్‌తో కలిసి డుంకీ అని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Images Source : Instagram/taapsee)
Published at : 28 Jan 2024 05:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement