అన్వేషించండి
Janvi Kapoor: చీరలో ‘దేవర’ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్- అమ్మడు చూపులకు మతిపోవాల్సిందే!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చీరలో తళుక్కున మెరిసింది. బంగారు వర్ణపు శారీలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శారీలో ‘దేవర‘ బ్యూటీ జాన్వీ కపూర్
1/8

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి వరుస సినిమాల్లో నటిస్తున్నది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. Photo Credit: Janhvi Kapoor/Instagram
2/8

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర‘ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: Janhvi Kapoor/Instagram
Published at : 11 Sep 2024 07:02 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















