అన్వేషించండి
Deepthi Sunaina: అసలేం గుర్తుకురాదు నా కన్నులముందు నువ్వు ఉండగా - దీపుని చూస్తే అంతే మరి!
Deepthi Sunaina Photos: దీప్తి సునయన తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శారీ కట్టుకుని ముద్దుగా ఉంది...ఓ సాంగ్ లిరిక్ కూడా షేర్ చేసింది...

దీప్తి సునైన (Image Credit: Deepthi Sunaina/ Instagram)
1/8

హైదరాబాద్ అమ్మాయ్ దీప్తి సునైనా యూట్యూబ్,డబ్ స్మాష్, ఇన్ స్టాగ్రామ్ వీడియోలతో పాపులర్ అయింది
2/8

బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న తర్వాత దీప్తి క్రేజ్ మరింత పెరిగింది
3/8

నిఖిల్ హీరోగా నటించిన కిరాక్ పార్టీ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది
4/8

చీరకట్టుకున్న పిక్స్ షేర్ చేసిన దీప్తి..నాలో ఉంది నీ ప్రాణం అది నీకు తెలుసునా అంటూ సాంగ్ లిరిక్ షేర్ చేసింది
5/8

ఇంతకీ ఈ ఎదురుచూపులు ఎవరికోసమో అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు
6/8

దీప్తి సునైన (Image Credit: Deepthi Sunaina/ Instagram)
7/8

దీప్తి సునైన (Image Credit: Deepthi Sunaina/ Instagram)
8/8

దీప్తి సునైన (Image Credit: Deepthi Sunaina/ Instagram)
Published at : 26 Mar 2024 01:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
క్రికెట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion