అన్వేషించండి

Thalapathy 69: బుట్ట బొమ్మతో దళపతి నవ్వుల్... పూజతో మొదలైన విజయ్ 69వ సినిమా - ఫోటోలు చూశారా?

Thalapathy 69 Opening: దళపతి విజయ్ 69వ సినిమా ఈ రోజు చెన్నైలో పూజతో మొదలైంది. హీరో హీరోయిన్లతో పాటు కీలక సభ్యులు అటెండ్ అయ్యారు. ఆ ఫోటోలు చూశారా?

'దళపతి 69' పూజా కార్యక్రమాల్లో విజయ్, పూజా హెగ్డే

1/6
దళపతి విజయ్ కథానాయకుడిగా... పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకం మీద వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. విజయ్ 69వ చిత్రమిది. ఈ రోజు చెన్నైలో పూజా కార్యక్రమాలతో సినిమా మొదలు అయ్యింది. ఆ ఫోటోలు చూడండి.

2/6
'బీస్ట్' సినిమాలో విజయ్, పూజా హెగ్డే జంటగా నటించారు. 'దళపతి 69'తో ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. సినిమా ఓపెనింగ్ తర్వాత వీళ్లిద్దరూ ఇలా నవ్వుతూ ఫోటోలు దిగారు. 

3/6
'దళపతి 69'లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పూజా కార్యక్రమాల్లో విజయ్, బాబీ డియోల్ ముచ్చటిస్తూ కనిపించారు.

4/6
దళపతి 69 ఓపెనింగ్ కోసం వస్తున్న విజయ్
దళపతి 69 ఓపెనింగ్ కోసం వస్తున్న విజయ్
5/6
కెవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత వెంకట్ కె నారాయణతో విజయ్. ఎన్నికలకు ముందు విజయ్ నటించే చివరి సినిమాను నిర్మించే అవకాశం ఆయన అందుకున్నారు. 

6/6
'దళపతి 69' పూజా కార్యక్రమాల్లో విజయ్, పూజా హెగ్డే
'దళపతి 69' పూజా కార్యక్రమాల్లో విజయ్, పూజా హెగ్డే

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
CM Chandrababu: తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Crime News:  టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
టీడీపీ కండువాలు వేసుకుని టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్న వైసీపీ లీడర్ - అరెస్ట్ - ఇలా కూడా సంపాదిస్తారా?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Embed widget