అన్వేషించండి

Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?

Manoj : మంచు మనోజ్ సైలెంట్ గా షూటింగ్‌కు వెళ్లిపోయారు - ఫ్యామిలీ డ్రామాకు హ్యాపీ ఎండింగేనా ?

Manchu Manoj:  మంచు ఫ్యామిలీలో ఏర్పడిన వివాదాలకు తెరపడినట్లుగాకనిపిస్తోంది. మంచు మనోజ్ మొత్తం విషయాలు బయటపెడతానని ప్రకటించారు.కానీ అనూహ్యంగా ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇవాళ షూటింగ్ కు వెళ్లిపోయారు. ఇక తాను ఏం మాట్లాడేది లేదని ఆయన సిగ్నల్ ఇచ్చారు. పూర్తిగా దారి తప్పిన వ్యవహారంలో అసలేం జరిగింది ?

ఇక అంతర్గతంగా చర్చించుకోవాలనుకుంటున్నారా ?

మోహన్ బాబు కుటుంంబంలో పంచాయతీకి  తెరపడేలా వారి కుటుంబ సన్నిహితులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని ఇలా పెంచుకుంటే అది పెరిగిపోతూనే ఉంటుందని.. కుటుంబ వ్యవహారాలను బిగ్ బాస్ షోలా మీడియా, సోషల్ మీడియా ప్రజల ముందు ఉంచుతుందని  విష్ణు ఆవేదనగా ఉన్నారు.  వీలైనంత త్వరగా కట్ చేసుకుంటే మంచిదని మోహన్ బాబుకు సన్నిహితులు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై బయట జరిగే ప్రచారాలకు అంతం ఉండదని అంటున్నారు. దీంతో మోహన్ బాబు కూడా తన సన్నిహితులకు మనోజ్ తో సమస్య పరిష్కారానికి చర్చలు జరిపేందుకు అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. 

Also Read: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు

మనోజ్‌కు తల్లి, సోదరి సపోర్టు ఉండటంతో తగ్గిన మోహన్ బాబు, విష్ణు ? 

మనోజ్‌ కుటుంబంలో ఒంటరి కాదని ఆయనకు తల్లి తో పాటు సోదరి లక్ష్మి సపోర్టు కూడాఉందని చెబుతున్నారు. తల్లి ఇప్పటి వరకూ బయటకు రాలేదు కానీ.. మనోజ్ ధైర్యంగా ఇప్పటికీ ఇంట్లోనే ఉండటానికి తల్లే కారణమని  ప్రచారం జరుగుతోంది.  మనోజ్, మౌనిక బిడ్డ  ఆమె దగ్గరే ఉన్నారు.  మనోజ్ ను బయటకు పంపేయడానికి కుటుంబంతో సంబంధం లేదని చెప్పడానికి తల్లి అంగీకరించే అవకాశం లేదని  క్లారిటీ వచ్చిందని అంటున్నారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చాలని అనుకున్నప్పటికీ.. టెస్టుల తర్వాత ఇంటికి వచ్చేశాయని  మనోజ్ బిడ్డ కోసమేనని .. అందుకే ఇప్పుడు మనోజ్ విషయంలో చర్చలు జరపాలని విష్ణు, మోహన్ బాబు సిద్దమయ్యారని అంటున్నారు. 

Also Read: దేశవ్యాప్తంగా #Mentoo ట్రెండింగ్ - మగజాతిని కదిలించిన ఓ వ్యక్తి ప్రాణత్యాగం- ఆడవాళ్ల నుంచి మగవాళ్లకు రక్షణ అక్కర్లేదా ?

ఆస్తులు అక్కర్లేదంటున్న మనోజ్ !

ఆస్తుల వివాదం కాదని మనోజ్ అంటున్నారు. విష్ణు తన తండ్రి మాట జవదాటనని అంటున్నారు. ఆయనఆస్తులు ఆయనిష్టం అంటున్నారు. అసలు సమస్య ఏమిటో మాత్రం స్పష్టత లేదు. మధ్యవర్తులు చర్చలు జరిపితే మనోజ్ తో సమస్య పరిష్కారం అయిపోతుదంని అందరూ ప్రెస్ మీట్ పెట్టి ఇక సమస్యలు ఉండవని చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు కూడా ఇది కుటుంబ వివాదమని పోలీసులు, మీడియా ఎక్కువ జోక్యం చేసుకోవద్దని చెప్పేసింది. శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని ఇద్దరు కుమారులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.   మనోజ్ కూడా.. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు రాజీ పడాలని నిర్ణయించుకున్నారు. మొత్తంగా మంచు ఫ్యామిలీ ఇష్యూని సన్నిహితులు సెటిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైతే ఇక మీడియాకు మసాలా దక్కకుండా చేయాలని డిసైడయ్యారు.           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bondi Beach shooting: సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
సాజిద్ అక్రమ్ డెడ్‌బాడీని కూడా తాకను - అంతిమ సంస్కారాలు చేసేందుకు భార్య నిరాకరణ
Hyderabad Crime News: బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
బ్రేకప్ తట్టుకోలేక హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
రాజమౌళి 'వారణాసి' కోసం మహేష్ డెడికేషన్ - పురాతన యుద్ధ విద్యలో ట్రైనింగ్
Gujarat Father Murder: ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన యువతి - ప్రేమను వ్యతిరేకించడమే కారణం!
Harish Rao: కేసీఆర్ స్టేట్స్‌మన్, రేవంత్ స్ట్రీట్ రౌడీ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
కేసీఆర్ స్టేట్స్‌మన్, రేవంత్ స్ట్రీట్ రౌడీ - హరీష్ రావు తీవ్ర విమర్శలు
Pawan Kalyan Padala Maruti Suzuki Victoris: బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
బిగ్‌బాస్ విన్నర్ పవన్‌ కల్యాణ్‌ పడాలా గెలుచుకున్న మారుతి సుజుకి విక్టోరిస్ ధర ఎంత? ఫీచర్స్‌ ఏంటీ?
Rohit Sharma Retirement Plan: రిటైర్మెంట్ ప్లాన్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. అభిమానులను సైతం కదిలించిన మాటలు
రిటైర్మెంట్ ప్లాన్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. అభిమానులను సైతం కదిలించిన మాటలు
Saudi Arabia: సౌదీలో ఇళ్లల్లో పని చేసే కార్మికులకు గుడ్ న్యూస్ - ఇక అందరికీ ఈ శాలరీ
సౌదీలో ఇళ్లల్లో పని చేసే కార్మికులకు గుడ్ న్యూస్ - ఇక అందరికీ ఈ శాలరీ
Embed widget