అన్వేషించండి
Urvashi Rautela: ఊర్వశీ రౌతేలా... కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందిగా!
2024 Cannes Film Festival: ఇండియన్ యాక్ట్రెస్ ఊర్వశి రౌతేలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి వెళ్లారు. ఓపెనింగ్ సెర్మనీలో ఆవిడ పింక్ డ్రస్ వేసి సందడి చేశారు. (Image Courtesy: urvashirautela / Instagram)

అందచందాలతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వని భామ ఊర్వశి రౌతేలా. ఆమె ఫోటోలు చూడండి. (Image Courtesy: urvashirautela / Instagram)
1/6

ఊర్వశీ ఊర్వశీ... టేకిటీజీ పాలసీ అని ఓ సాంగ్ ఉంది. ఈ ఊర్వశిని చూసి అంత ఈజీగా ఉండటం కుర్రకారుకు కాని పని అంటోంది సోషల్ మీడియా లోకం. ఇంత అందం వయ్యారంగా నడుస్తుంటే చూడకుండా ఉండటం ఈజీ కాదంటోంది. (Image Courtesy: urvashirautela / Instagram)
2/6

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 స్టార్ట్ అయ్యింది. కేన్స్ సముద్ర తీరానికి ఇండియన్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా చేరుకుంది. ఓపెనింగ్ సెర్మనీలో ఆవిడ ఈ విధంగా సందడి చేసింది. (Image Courtesy: urvashirautela / Instagram)
3/6

ఊర్వశీ రౌతేలా అందం కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని అభిమాన లోకం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కేన్స్ 2024లో తన ఎంట్రీ ఫోటోలను ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Courtesy: urvashirautela / Instagram)
4/6

టాలీవుడ్ ఆడియన్స్ కు కూడా ఊర్వశీ రౌతేలా తెలుసు. 'వాల్తేరు వీరయ్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసిన అందాల భామ ఈ అమ్మాయే. 'బ్రో' సినిమాలో సాయి ధరమ్ తేజ్, ఇంకా అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాల్లో కూడా ఊర్వశి రౌతేలా సాంగ్స్ చేసింది. (Image Courtesy: urvashirautela / Instagram)
5/6

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఊర్వశీ రౌతేలా గ్లామరస్ ఫోటోలు (Image Courtesy: urvashirautela / Instagram)
6/6

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఊర్వశీ రౌతేలా (Image Courtesy: urvashirautela / Instagram)
Published at : 16 May 2024 03:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
క్రైమ్
తెలంగాణ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion